నా పేరు విక్రమ్ 32

By | October 26, 2022
telugu sex stories xossipi నా పేరు విక్రమ్ 32 అర్ధ రాత్రి విక్రమ్ ఫోన్ చేసేవరకి అప్పటి వరకు వాడి ఊహల్లో ఉన్న నాకు నిద్ర మొత్తం ఎగిరిపోయింది, ఆనందంగా ఎత్తాను కానీ వాడి మాటలు విన్నతరువాత ఎందుకో భయంగా ఉంది, విక్రమ్ ఇప్పటి వరకు ఎ రోజు అలా భయంగా మాట్లాడిందే లేదు, మానసంతా ఏదో భయం భయంగా అనిపించింది, విక్రమ్ లేని ఇన్ని రోజులు ఆనందం గానే వాడి ఊహల్తో గడిపేస్తునాన్ను కానీ ఈ అర్ధ రాత్రి నాకు ఇప్పుడు భయం వేస్తుంది, మానస దెగ్గరికి వెళ్ళడానికి బట్టలు సర్దుకున్నాను.... ఇంకా సునీల్ గారు రాలేదు.... తలుపు కొట్టిన చెప్పుడు విని డోర్ తెరిచాను ఎదురుగా ఎవరో ఒక పది మంది ఉన్నారు అందరు నల్ల డ్రెస్ లోనే ఉన్నారు కొంచెం భయంగానే ఉన్నా ధైర్యంగా నిల్చున్నాను. "భయపడకండి నా పేరు రవి విక్రమ్ అన్న పంపించాడు " అను : హో రవి అంటే మీరేనా అన్నయ్య, మీరంటే విక్రమ్ కి చాలా ఇష్టం, మీ గురించి చాలా చెప్పారు, మానసకి మీకు పెళ్లి అనుకుంటున్నారట కదా... రవి : ముందు అక్కడికి వెళదాం... అను : ఒక్క నిమిషం అన్నయ్య వస్తున్నాను... రవి అనుని కార్ ఎక్కించుకుని సునీల్ ఇంటి వైపు కాకుండా వేరే దిక్కుగా వెళ్లడం గమనించి "అన్నయ్య సునీల్ గారి ఇల్లు అటు వైపు కదా?" రవి : మానస అక్కడ లేదు మానస పూజ అందరు మా ఇంటిదేగ్గరే ఉన్నారు, ఇప్పుడు మా ఇంటికే వెళ్తున్నాము. అను : (ఇంటికా కానీ మానసకి ఎవ్వరు లేరుకదా నాకు తెలియకుండా తనెప్పుడు ఇల్లు కట్టుకుంది, విక్రమ్ నాతో చెప్తాడు కదా) కార్ కాళీ స్థలం లో ఫ్లైట్ ముందు ఆగింది ఫ్లైట్ చూడగానే కొంచెం

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *