ఇద్దరూ అలానే కౌగిలించుకుని నిద్ర పోయారు.
భాస్కర్ కి సాయంత్రం 5.30 కి మెలుకువ వచ్చింది.
తన బెడ్ రూమ్ లోనుండి బయటకు హాల్లోకి వచ్చి రాము వాళ్ళ బెడ్ రూం డోర్ తెరిచిఉండటంతో….అనిత కోసం చూసాడు.
కిచెన్ లో గిన్నెల సౌండ్ వినిపించడంతో అనిత పని చేసుకుంటున్నట్టు గమనించాడు.
భాస్కర్ కి అనితతో మాట్లాడాలంటే భయం వేస్తున్నది.
దాంతో ఇప్పుడల్లా అనిత కదిలించడం మంచిది కాదు అనుకుని కిచెన్ లోకి వెళ్లబోతున్న వాడల్లా మళ్ళీ హాల్లోకి వచ్చి మెదలకుండా వచ్చి పేపర్చదవడంలో మునిగిపోయాడు.
కిచెన్ లో పని చేసుకుంటున్న అనిత అక్కడ నుండి హాల్లోకి వచ్చిన తన మొగుడి వైపు చూసింది.
హాల్లో భాస్కర్ పేపర్ చదువుకుంటూ తనను పట్టించుకోకపోయేసరికి చిరాకు వచ్చి, “ఈ మనిషికి ఇంక వేరే విషయాలు ఏమీ పట్టవట్టుంది….తింటం, పడుకోవడం, పేపర్ చదువుకోవడం తప్ప వేరే పని లేనట్టున్నది,” అనుకుని విసుక్కుంటూ వంట చెయ్యడం మొదలుపెట్టింది.
అలా అరగంట గడిచేసరికి బయటకు వెళ్ళిన రాము కొద్దిసేపు బయట తిరిగి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు.
అనిత గబగబ కిచెన్ లోనుండి బయటకు హాల్లోకి వచ్చి మెయిన్ డోర్ తీసింది.
తలుపు తీయగానే తన ఎదురుగా

