నా తీపి గుర్తులు 573

By | August 15, 2022
telugu sex stories xossipi నా తీపి గుర్తులు 573 భాస్కర్ అలా నడవడం చూసిన అనిత మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. అనిత ఆనందంగా తన వైపు చూసిన భాస్కర్ తన మనసులో, “అనితకు నా మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదు….జాగ్రత్తగా దగ్గర ఉండి నన్ను చూసుకుంటుంది….ఆర్ధిక సమస్యల వలన రాముతో పడుకుంటుంది….అంతే కాని కావాలని బరి తెగించలేదు….నేనే మధ్యలో నా భార్యని అపార్ధం చేసుకున్నా….కాని రాము మనస్తత్వం ఏంటి….అసలు అర్ధం కావడం లేదు….అనితను లొంగదీసుకున్నదే కాకుండా….విచిత్రంగా మాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు….నాకు మళ్ళి జాబ్ ఇప్పించడం కోసం కంపెనీ వాళ్ళకు ప్రాజక్ట్ వర్క్ ఇప్పించాడు….కారణం ఏదైనా కాని ఒకరకంగా మేము ఇప్పటి గడ్డుకాలంలో ప్రశాంతంగా ఉన్నామంటే….దానికి రామునే కారణం….అతను నా భార్యని లొంగదీసుకుని తప్పు చేసి ఉండొచ్చు….కాని కోరిక తీర్చుకుని వదిలేయకుండా మా ప్రాబ్లమ్స్ తీరిపోయేలా చేస్తున్నాడు,” అని ఆలోచిస్తున్నాడు. భాస్కర్ అలా ఆలోచిస్తూ తన వైపు చూస్తుండే సరికి అనిత తన చేతిలో ఉన్న భోజనం ప్లేట్ ని అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టి భాస్కర్ దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేసి, “భాస్కర్….ఏం ఆలోచిస్తున్నావు….” అనడిగింది. భాస్కర్ ఆలోచనల్లో నుండి బయటకు వచ్చి అక్కడ బెడ్ మీద కూర్చుంటూ, “ఏం లేదు అనిత….జీవితం ఒక్కసారిగా ఎలా మారిపోయిందో….అని ఆలోచిస్తున్నా,” అన్నాడు. భాస్కర్ అలా అనేసరికి అనితకి మనసులో కంగారుపడుతూ, “ఇప్పుడు మళ్ళీ నాకు రాముతో ఉన్న సంబంధం గురించి ఆలోచిస్తున్నాడా,” అని అనుకుంటూ భాస్కర్ వైపు చూసి, “ఇప్పుడు అంతా

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *