నా తీపి గుర్తులు 588

By | December 6, 2022
telugu sex stories xossipi నా తీపి గుర్తులు 588 నుస్రత్ చిరాగ్గా ఫోన్ ని సోఫాలోకి విసిరేసి తన మొగుడి వైపు చూస్తూ, “ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు….కాంట్రాక్ట్ వేరే వాళ్ళకు ఇచ్చాడేమో…ఎందుకు ఫోన్ ఎత్తడం లేదో అర్ధం కావడం లేదు,” అని అంటూ మనసులో మాత్రం, “నిన్న నాతో మాట్లాడిన మాటలకు రాము తప్పకుండా ఫోన్ ఎత్తాలి….కాని ఎందుకు ఎత్తడం లేదు….పనిలో ఉన్నాడనుకుంటే ఆఫీస్ హవర్స్ కూడా అయిపోయాయి….ఇప్పుడు ఇంటికే వెళ్ళి ఉంటాడు కదా….ఎందుకు ఎత్తడం లేదు….ఈ కాంట్రాక్ట్ తప్పకుండా మాకు రావాలి….ఈ కాంట్రాక్ట్ ఏ విధమైన అడ్డంకి లేకుండా జరిగితే లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వొచ్చు… ఈసారి రాముతో మాట్లాడేటప్పుడు కొంచెం చనువుగా….హస్కీగా మాట్లాడాలి….ఎలాగైనా ఈ కాంట్రాక్ట్ వచ్చేలా చేసుకోవాలి….అలాగే ఈ పెళ్ళి పూర్తయ్యే లోపు వాళ్ల ఆఫీస్ లో ఏదో ఒక జాబ్ అడిగితే బాగుంటుంది….రెండు వైపుల నుండీ కొంచెం డబ్బులు వస్తాయి…..లోన్లు కూడా తొందరగా తీర్చేసుకోవచ్చు…కాని ఇవన్నీ కావాలంటే ముందు రాము ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా…..ఎందుకు లిఫ్ట్ చేయడం లేదో అర్ధం కావడం లేదు,” అంటూ ఆలోచిస్తున్నది. నుస్రత్ అలా టెన్షన్ పడటం చూసి ఖాసిం ఆమె దగ్గరకు వచ్చి, “టెన్షన్ పడకు నుస్రత్….రాము గారు ఏదో పనిలో ఉండి ఉంటారు….అందుకే లిఫ్ట్ చేయడం లేదేమో….నైట్ ఒకసారి భోజనం చేసిన తరువాత పడుకునే ముందు చేద్దాం,” అన్నాడు. ఖాసిమ్ అలా అన్నాడు కాని….అతను కూడా మనసులో టెన్షన్ పడుతున్నాడు. అలా వాళ్ళిద్దరూ పనుల్లో పడిపోయారు. నుస్రత్ మాత్రం అప్పుడప్పుడు రాము మెసేజ్ ఏమైనా పెట్టాడేమో అని ఫోన్ తీసుకుని చూస్తుంది. కాని రాము నుండి ఫోన్ కాని, మెసేజ్ కాని వచ్చినట్టు లేకపోయే సరికి మళ్ళి నుస్రత్ ఒక్కసారి నిట్టూరుస్తూ కిచెన్ లోకి వెళ్ళి పని చేసుకుంటున్నది. రాత్రి అయ్యే సరికి ఇక వాళ్ళిద్దరూ రాము నుండి ఫోన్ వస్తుందని కాని….కాంట్రాక్ట్ వస్తుందన్న ఆశ వదిలేసుకోవడంతో కొంచెం బాధ పడుతూ భోజనం చేయడానికి రెడీ అవుతున్నారు. *********** రాము అప్పుడే మీనా వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చి నుస్రత్ నుండి కాల్స్ వచ్చినట్టు చూసేసరికి రాము వెంటనే నుస్రత్ కి ఫోన్ చేసాడు. రెండు రింగులు వినగానే నుస్రత్ కూడా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది. ఇంతకు ముందు నాలుగు సార్లు ఫోన్ చేసినా రాము ఫోన్ లిఫ్ట్ చేయకపోయే సరికి నుస్రత్ చాలా టెన్షన్ పడిపోయింది. రాము తమకు ఇస్తానన్న కాంట్రాక్ట్ వేరే వాళ్లకు ఇచ్చాడేమో

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *