నా తీపి గుర్తులు 240

By | March 17, 2020
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 240 ఏం లేదు మామయ్యా మధ్య నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నానుదాంతో ఎక్కువ కోచింగ్ కి వెళ్ళాల్సి వస్తుందిఒక టైం అంటూ ఉండటం లేదుపడుకునే సరికి బాగా పొద్దుపోతున్నదిమీకు ఇబ్బంది ఎందుకని అక్కడే ఉంటున్నాను,” అన్నాడు రాము. రాము సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడని వినేసరికి మురళి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. వెంటనే సంతోషంతో, “అలా ఎప్పుడు అనుకోకు రామునువ్వు ఎప్పుడైనా రావచ్చువెళ్ళొచ్చునువ్వు బాగా చదువుకుంటుంటే మేము ఎంతయినా కష్టపడతాము,” అన్నాడు మురళి.  మాట వినగానే తన మీద మామయ్యకు ఉన్న ప్రేమ చూసి చాలా ఆనందపడ్డాడు, “తప్పకుండా మామయ్యా….ఏదైనా అవసరం అయితే ముందు మీ దగ్గరకే వస్తాను,” అన్నాడు. అంతలో ప్రగతి మూడు కప్పుల్లో టీ పోసుకుని ట్రేలో పెట్టుకుని వచ్చి వాళ్ళిద్దరికి చెరో కప్పు ఇచ్చి తను కూడా ఒక కప్పు తీసుకుని మురళి పక్కనే కూర్చుని టీ తాగుతున్నది. అలా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుండగా రోహిత్రాజిలను స్కూల్ ఆటో అతను ఇంటి దగ్గర దించి వెళ్లాడు. దాంతో ప్రగతి టీ తాగేసి పిల్లల బ్యాగ్ లు తీసుకుని వాళ్లను స్నానం చేసి రమ్మని చెప్పి వాళ్ళకు టిఫిన్ చేసి పెట్టే పనిలో పడిపోయింది. ప్రగతి అలా పిల్లలకు టిఫిన్ పెట్టడానికి వెళ్ళగానే రాముమురళి ఇద్దరు హాల్లో కూర్చుని టీవి చూస్తున్నారు. కొద్దిసేపటి తరువాత రోహిత్ టిఫిన్ చేసి వచ్చాక వాడికి సబ్జెక్ట్ లో ఏవో డౌట్లు ఉంటే వాటిని explain చేసాడు. అంతలో మురళి కిచెన్ లో వంట చేసుకుంటున్న తన భార్య ప్రగతిని కేక వేస్తూ, “ప్రగతీనాకు ఆకలిగా ఉన్నదితొందరగా వంట చేస్తే అందరం కలిసి భోజనం చేద్దాము,” అన్నాడు. అదేంటీ మీకు క్లబ్ కి వెళ్ళరా….” అని అడిగింది ప్రగతి. లేదెఇవ్వాళ వెళ్ళ బుద్ధి కావడం లేదుఇక్కడే పడుకుంటాను,” అన్నాడు మురళి. దాంతో రాముకి తన మామయ్య మురళి 

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *