నా తీపి గుర్తులు 249

By | March 28, 2020
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 249 ఆమె మొహం కోపంతో ఎర్రబడింది, “నువ్వు చాలా ఎక్కువగా అలోచిస్తున్నావని నీకు అనిపించడం లేదా….అసలు నీ సమస్యఏంటి….నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే మనం ఉండటానికి ఏదైనా ఇల్లు చూడు అక్కడకు వెళ్ళిపోదాం….అది చేయడంచేతకాకపోతే నువ్వు నోరు మూసుకుని ఇక్కడే ఉండు….ఏం జరిగినా చూస్తూ ఉండి ఆకలేస్తే తినినిద్ర వస్తే పడుకో,” అని ఒక్క సెకనుభాస్కర్ వైపు మళ్ళీ కోపంగా చూస్తూ, “ఇక్కడికి నువ్వే నాకు ఇష్టం లేకపోనా తీసుకొచ్చావు… నేను నా ఇష్టంతో ఇక్కడికి రాలేదు...అనవసరంగా ఎక్కువ ఆలోచించి నా మూడ్ పాడు చెయ్యకు...నువ్వు నోరు మూసుకుని మెదలకుండా ఉంటే అందరికి బాగుంటుంది...రాము మనకు చేసిన హెల్ప్ మర్చిపోయావా... టైంలో నువ్వు ఎందుకు అడ్డు చెప్పలేదు...రాము మనల్ని ఇక్కడకు తీసుకువచ్చిఏవిధంగా ఆదుకున్నాడో మర్చిపోతే ఎలా,” అన్నది. దాంతో భాస్కర్ అనిత మాటలకు ఏం చెప్పాలో తెలియక మెదలకుండా ఉన్నాడు. ఇక్కడ కాలేజీలో క్లాసు అయిపోగానే రాము తన ఫ్రండ్స్ అయిన మహేష్, రవిలతో కలిసి బయటకు వచ్చాడు. రాము ఇంటికి వెళ్దామనుకుంటే....వీళ్ళిద్దరు మూవీకి వెళ్దామని రెడీ అయ్యారు. రాము తన బైక్ స్టార్ట్ చేసి పోనిద్దామని గేర్ మార్చుతుండగా ఎవరో తనను పిలిచినట్టు అనిపించడంతో ఎవరా అని వెనక్కు తిరిగి చూసాడు. వెనకాల రాజన్న తమని పిలవడం చూసి ఆగిపోయాడు. అతనితో పాటే రవి, మహేష్ కూడా తమ బైక్స్

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *