నా తీపి గుర్తులు 253

By | April 3, 2020
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 253 వాటికి తన భార్య అనిత నుండి ఎలా సమాధానాలు రాబట్టాలో అర్ధం కావడంలేదు. అనితను ప్రశ్నించినప్పుడల్లా తనకు ఎదురుదెబ్బ తగులుతుంది తప్పితే వేరే ఉపయోగం ఏమీ ఉండటం లేదు. అలా ఆలోచిస్తూ భాస్కర్ కళ్ళు మూసుకుని పడుకున్నాడు. కొద్దిసేపటి తరువాత అనిత భాస్కర్ వైపు తిరిగి చూసింది. తన మొగుడు నిద్ర పోవడం చూసి చిన్నగా బెడ్ మీద నుండి లేచి బెడ్ రూంలో నుండి బయటకు వచ్చి తన గదిలోకి వెళ్ళింది. భాస్కర్ అలా కళ్ళు మూసుకున్నాడే కాని నిద్ర పోవడంలేదు. అనిత చిన్నగా బయటకు వెళ్లడం భాస్కర్ గమనిస్తూనే ఉన్నాడు. అలా తన భార్య అనిత వెళ్ళిన వైపు చూస్తున్న భాస్కర్ కి తన పక్కనే ఫోన్ మోగడంతో ఆలోచనల్లో నుండి బయటకు వచ్చి చూసాడు. అనిత అక్కడ నుండి వెళ్తూ తన ఫోన్ తీసుకెళ్లడం మర్చిపోయింది. భాస్కర్ ఫోన్ తీసుకుని తన భార్య వస్తుందేమో అని చూసాడుకాని అనిత రాకపోయేసరికి ఫోన్ ఎత్తి, “హలో…..” అన్నాడు. అవతల నుండి ఎవరో ఒకావిడ, “హలో….నేను అనిత గారితో మాట్లాడొచ్చా…” అని అడిగింది. ఆమె కొంచెం పనిలో బిజీగా ఉన్నదండి…..నేను ఆమె భర్తని….విషయం ఏంటో చెప్పండి,” అన్నాడు భాస్కర్.

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *