నా తీపి గుర్తులు 258
xossipi telugu sex sstories నా తీపి గుర్తులు 258 పది నిముషాల తరువాత సోనియా కూడా వచ్చి కొద్దిసేపు పడుకున్న తరువాత మళ్ళీ ఆమెను స్కూలుకి తీసుకెళ్ళడానికి రవి వచ్చేసరికి సోనియాని రెడీ చేసి అతనితో పంపించి డోర్ క్లోజ్ చేసింది అనిత.
కాని భాస్కర్ కి మాత్రం ఆలోచనలతో నిద్ర రాలేదు.
ఏం చెయ్యాలో తోచక వీల్ చెయిర్ లోకి వచ్చి హాల్లోకి వచ్చాడు.
అప్పటికి అందరు మధ్యాహ్నం పడుకుని దాదాపుగా గంట అవుతున్నది.
హాల్లోకి వచ్చిన భాస్కర్ కి మళ్ళి రాము వాళ్ల బెడ్ రూంలో నుండి అనిత మూలుగులు, మంచం కదులుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి.
ఆ శబ్దాలు విన్న భాస్కర్ కి మళ్ళి కోపం పెరిగిపోతున్నది.
కాని ఏం చెయ్యలేక సోఫా దగ్గరకు వచ్చాడు.
అక్కడ రాము ఇందాక భోజనం చేసేప్పుడు వేసుకున్న షార్ట్, టీషర్ట్…వాటికి కొద్ది దూరంలోనే తన భార్య అనిత ఇంతకు ముందు భోజనం చేసేటప్పుడు వేసుకున్న సల్వార్ కమీజ్ అక్కడ పడిఉండటం చూసి భాస్కర్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయింది.
అలా భాస్కర్ ఆ బట్టల వైపు చూస్తూ లోపల నుండి వచ్చే శబ్దాలను వింటున్నాడు.
ఇక భాస్కర్ కి మళ్ళి దాదాపుగా ఏడుపు వచ్చేస్తున్నది.
ఇక ఆపుకోలేక భాస్కర్ రాము బెడ్ రూం దగ్గరకు వెళ్ళి కొద్ది సెకన్లు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తలుపు మీద గట్టిగా కొడుతున్నాడు.
అలా భాస్కర్ తలుపు మీద కొట్టే సరికి లోపల నుండి శబ్దాలు ఒక్కసారి ఆగిపోయాయి.
కాని వెంటనే మళ్ళీ రావడం మొదలుపెట్టాయి.
భాస్కర్ ఈసారి గట్టిగా తలుపు మీద కొట్టాడు.
అప్పుడు రాము లోపల నుండి, “భాస్కర్….ఏం కావాలి?” అని గట్టిగా అరిచాడు.
రాము గట్టిగా అరిచేసరికి భాస్కర్ గుండె ఒక్కసారి ఆగినట్టయింది.
కాని వెంటనే భాస్కర్ లేని ధైర్యాన్ని కూడగట్టుకుని, “నే…నేను అ….ని…త...అనితతో మాట్లాడాలి,” అన్నాడు.
దాంతో రాము, “సాయంత్రం మాట్లాడుదువు