నా తీపి గుర్తులు 295

By | May 22, 2020
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 295 మహేష్ : తరువాత ఏమున్నది….డాన్స్ ఫ్లోర్ దగ్గరకు వెళ్ళి ఎంజాయ్ చేయడమే….జరీనా : అవునా…. కొద్దిసేపటి తరువాత వాళ్ళు ఫుడ్ పూర్తి చేసారు…. రాము : ఇక డాన్స్ ఫ్లోర్ దగ్గరకు వెళ్దాం….పదండి…. జరీనా : నాకు డాన్స్ రాదు రాము….ఇంతకు ముందెప్పుడూ పబ్ కి వచ్చి డాన్స్ చేయలేదు…. మహేష్ : ఇక్కడ మీరు డాన్స్ చేస్తే….బాగా చేసారా…లేదా అని బయట ఎవరికి తెలుయదు…. ఆ మాట వినగానే జరీనాకి తనను ఎత్తిపొడిచినట్టు అనిపించి మహేష్ వైపు కొంచెం చిరాగ్గా చూసింది. అది కనిపెట్టిన రాము వెంటనే జరీనా వైపు చూసి… రాము : అదేంటి మేడమ్ అలా అంటారు…మాకు మాత్రం డాన్స్ ఏమైనా వచ్చా…ఏదో మనకు నచ్చినట్టు కాళ్ళు చేతులు ఆడించడమే….. రాము అలా అనగానే జరీనా తన చూపుని మహేష్ మీద నుండి రాము వైపు నవ్వుతూ చూసింది. అప్పుడు మహేష్ కి తాను అన్న మాటలో తప్పు తెలిసి వచ్చింది. వెంటనే దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తూ…. మహేష్ : పదండి మేడమ్….డాన్స్ ఫ్లోర్ దగ్గరకు వెళ్దాం….. అందరూ కలిసి డాన్స్ ఫ్లోర్ దగ్గరకు వెళ్లారు. మినీ స్కర్ట్ లో జరీనా చాలా హాట్…హాట్ గా ఉన్నది… అక్కడ ఉన్న మగాళ్లందరి చూపులు దాదాపుగా జరీనా మీదే ఉన్నాయి. వాళ్ళ ముగ్గురికి జరీనా మోకాళ్ల కింద నుండి ఆమె కాళ్లను అంత సేపు చూడటం అదే మొదటిసారి….కాని రాముకి మాత్రం కాదు. జరీనా అక్కడ డాన్స్ ఫ్లోర్ మీద వాళ్ళ డాన్స్ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నది. తరువాత ఒకరి తరువాత ఒకరు జరీనాతో డాన్స్ చేసారు. వాళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు తన ఒంటి మీద ఎక్కడ బడితే అక్కడ చెయ్యి వేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నది. ఆమె మనసులో ఇంతకు ముందు రాముతో ట్రైల్ రూమ్ లో జరిగినది గుర్తుకొచ్చి

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *