నా తీపి గుర్తులు 339

By | July 13, 2020
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 339 రాము : అవునా…మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు….. ప్రసాద్ : ఇంతకు ముందు చెప్పా కదా సార్…..నేను, నా భార్య తులసి, మా అన్నయ్య విజయ్, వదిన రాశి….. రాము : కాని ఇప్పుడెందుకు ప్రసాద్….ఇంకో రోజు చూద్దాంలే….. ప్రసాద్ : లేదు సార్….మీరు ఇవ్వాళ రావల్సిందే… రాము : (ఇక ఒప్పుకోక తప్పదన్నట్టు) సరె….నేను కొంచెం ఫ్రెష్‍ప్ అయ్యి వస్తాను….మీ ఇంటి అడ్రస్ నాకు మెసేజ్ పెట్టు….. ప్రసాద్ : ఎందుకు సార్….ఇప్పుడు ఆల్రెడీ సాయంత్రం ఏడు గంటలు అయింది….ఒక గంట అయితే ఇద్దరం కలిసి వెళ్దాం….మీరు మీ క్యాబిన్ లొ ఫ్రెష్ అవండి….. రాము : ఇవ్వాళ నన్ను వదలకుండా తీసుకెళ్ళాలని పట్టుదలతో ఉన్నావే….. రాము అలా అనగానే ప్రసాద్ చిన్నగా నవ్వాడు. అంతలొ బేరర్ బిల్లు తీసుకురావడంతో రాము బిల్ పే చేసి ప్రసాద్ వైపు చూస్తూ…. రాము : సరె….చిన్న షాపింగ్ చేసుకుని వెళ్దాం పద….. ప్రసాద్ : ఇప్పుడా….ఎక్కడకి సార్….. రాము : అలా గోల్డ్ షాప్‍కి వెళ్ళి నక్లెస్ కొనుక్కుని వెళ్దాం….. ప్రసాద్ : ఎవరికి సార్….. రాము : ఇంట్లో వాళ్ళకులేవయ్యా….పద వెళ్దాం….. దాంతో ఇద్దరూ లేచి కాఫీ షాప్ నుండి బయటకు వచ్చి ఇన్నోవాలో స్టేషన్‍కి వెళ్ళి అక్కడ నుండి రాము తన బెంజ్ కార్‍లో ఇద్దరూ కలిసి గోల్డ్ షాప్‍కి వెళ్ళి రెండు హారాలు తీసుకున్నాడు. ఒక్కో హారం రెండు లక్షలు బిల్లు కట్టేసిన తరువాత అక్కడ ఉన్న అతనికి గిఫ్ట్ ప్యాక్ చేయమని చెప్పాడు. సేల్స్ మ్యాన్ అక్కడే రెండిటినీ రెండు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *