నా తీపి గుర్తులు 359

By | August 5, 2020
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 359 శిరీష : అందరితో ఇలా ఎందుకు ఉంటాను బావా…మనింట్లో కాబట్టి ఇంత ఫ్రీగా ఉన్నాను…. రాము : సరె…పద వెళ్దాం…. దాంతో ఇద్దరూ బెడ్‍రూమ్ నుండి బయటకు వచ్చి మెట్లు దిగుతున్నారు. కింద అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని రాము కోసం ఎదురుచూస్తున్నారు. రాముతో కలిసి మెట్లు దిగుతున్న శిరీషని చూసారు. ఇద్దరూ పక్కపక్కనే మెట్లు దిగుతుండటం చూసి పద్మ, కరుణ వాళ్ళంతా మిగతా వాళ్లకు సైగ చేసి రాము డైనింగ్ టేబుల్ దగ్గరకు రాగానే, “అబ్బా…రామూ…మీతో శిరీషని చూస్తుంటే…చాలా బాగున్నది…” అంటూ పద్మ మిగతా వాళ్ల వైపు చూసి నవ్వింది. పద్మ అలా అనగానే మిగతావాళ్ళు కూడా ఒక్కసారిగా ఆమెకు సపోర్ట్ చేస్తూ అవునన్నట్టు తల ఊపారు. పద్మ మాటలకు అందరి కంటే ఎక్కువగా శిరీరి ఆనందపడిపోతూ పద్మని వాటేసుకుని, “నేను అదే చెబుతున్నా అత్తా….కాని బావ నా మాట వినడం లేదు,” అన్నది. దానికి కరుణ కూడా శిరీషకి సపోర్ట్ చేస్తూ, “అవును అక్కా….రాము పక్కన శిరీష చాలా బాగున్నది…రాము ఒప్పుకుంటే పెళ్ళి చేసేద్దాం,” అన్నది. రాము చిన్నగా నవ్వుతూ, “నువ్వు అలా అనకు పిన్ని…అదసలే కోతి…నిజమనుకుని ఇంకా రెచ్చిపోయిద్ది,” అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ లాక్కుని కుర్చీలో కూర్చున్నాడు. పద్మ డైనింగ్‍టేబుల్ దగ్గరకు వచ్చి రాము ముందు కంచం పెడుతూ, “అదేంటి రామూ…అలా అంటావు….సింధు అల్లరి ఎక్కువ చేస్తుంది…కాని చాలా మంచిది…చేసుకోవచ్చు కదా,” అన్నది. “ఇక చాల్లే ఆపండి…ఇప్పటికే శిరీ నిజమనుకుంటుంది,” అంటూ

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *