నా తీపి గుర్తులు 361
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 361 శిరీష తన ముందు ప్లేట్లో ఉన్న పిజ్జా పీసెస్‌ని రాము ముందుకు తోసి, “తిను…నేను నీలా పిసినారి దాన్ని కాదు… తీసుకుని తిను,” అంటూ చేతిలో ఉన్న పిజ్జా పీస్‌ని తింటున్నది.
రాము మెల్లగా శిరీష భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ, “శిరీ…ఏంటి కోపం వచ్చిందా….” అనడిగాడు.
శిరీష కోపంగా, “ఏహె….మూడ్ మొత్తం పాడు చేసావు….” అంటూ రాము వైపు కోపంగా చూసింది.
రాము ఇక తన ఫ్యాంట్ పాకెట్లో నుండి చిన్న గిఫ్ట్ పాకెట్ తీసి శిరీష ముందున్న టేబుల్ మీద పెట్టి, “నీ కోసం….చిన్న గిఫ్ట్,” అంటూ చిరునవ్వుతో ఆమె కళ్ళల్లోకి చూసాడు.
శిరీష తన చేతిలో పిజ్జాని ప్లేట్లో పెట్టి గిఫ్ట్‌ని చేతిలోకి తీసుకుంటూ, “మరి తీసుకోలేదని అన్నావెందుకు,” అనడిగింది.
రాము చిలిపిగా శిరీష కళ్ళల్లోకి చూస్తూ, “నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు శిరీ…మరి మరదలని ఆట పట్టించకపోతే ఎలా…నువ్వు అలా ఉడుక్కుంటుంటే భలే ఉన్నావు….అందుకే గిఫ్ట్ తేలేదని చెప్పాను,” అన్నాడు.
రాము తనను పొగిడే సరికి శిరీష చెక్కిళ్ళు సిగ్గుతో ఎరుపెక్కాయి.
శిరీష చిన్నగా నవ్వుతూ గిఫ్ట్ పైన ప్యాకింగ్ ఓపెన్ చేసి చూసింది.
చిన్న గిఫ్ట్ బాక్స్ ఉండటంతో శిరీష మెల్లగా ఓపెన్ చేసి చూసింది.
రింగ్ బాక్స్ ఓపెన్ చేయగానే లోపల ఉంగరాన్ని చూసి శిరీష కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి.
బాక్స్‌లో ఒక డైమండ్ రింగ్ మెరుస్తు ఉండటంతో శిరీష ఆనందంగా