నా తీపి గుర్తులు 367
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 367 మానస తలుపు గడి వేస్తూ వెనక్కు తిరిగి రాము వైపు చూసింది.
అప్పటికే రాము ఆమె వైపు ఎందుకు వచ్చింది అన్నట్టు చూస్తున్నాడు.
మానస చిన్నగా రాము దగ్గరకు వచ్చి తన హ్యాండ్‌బ్యాగ్‌ని అక్కడ టీపాయ్ మీద పెట్టి బెడ్ మీద రాము పక్కనే కూర్చున్నది.
రాము : ఏంటి….ఇక్కడకు వచ్చావు…..
మానస : చూడు రాము….నీ కండీషన్ నీకు అర్ధం కావడం లేదు…
రాము : నాకు బాగానే ఉన్నది…కాకపోతే కొంచెం మైకంగా ఉన్నది….
మానస : అదే నేనూ చెబుతున్నది….నువ్వు ట్రీట్మెంట్ తీసుకోపోతే ఈ స్ట్రెస్ ఇలాగే ఎక్కువయ్యి బ్రెయిన్లో నరాలు దెబ్బ తింటాయి….
రాము : నాకు ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు….
ఆ మాట వినగానే మానసకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది.
తో మానస కోపంగా రాము వైపు చూసి అతని చెంప మీద గట్టిగా చేత్తో చాచి కొట్టింది.
మానస అలా కొడుతుందని ఊహించకపోయే సరికి రాము ఆమె వైపు ఎందుకు కొట్టావు అన్నట్టు చూసాడు.
రాము అలా తన వైపు చూడగానే మానసకు వెంటనే జాలి వేసి