నీరజా నిలయం 13

By | May 9, 2021
telugu sex stories నీరజా నిలయం 13 ఇంటికి వెళ్లేసరికి నీరజ అంజలి కోసం గుమ్మం దగ్గరే ఎదురు చూస్తూ ఉంది. అంజలి రాగానే అయ్యిందా నీ గేమ్ ఆడటం అని అడిగింది, గొంతులో కాస్త వెటకారం వినపడేసరికి అంజలి చివ్వున తలెత్తి అమ్మ మొహంలోకి చూసింది, నీరజ మామూలుగానే కనపడేసరికి, ఏమోలే తనకి అలా అనిపించిందేమో అని సరిపెట్టుకుంటూ, ఆ బానే ఆడాను అని అంటూ ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్తున్న కూతురి నడకని చూసి, ఈరోజుకి పైపైనే కానిచ్చినట్టు ఉన్నారు, బానే నడుస్తోంది, అసలు పని చెయ్యలేదన్నమాట అని అనుకుంటూ తను కూడా అంజలి వెనుకే వెళ్లి తనకి అన్నం పెట్టి అంజలి ముందు కూర్చుంటూ, కాస్త జాగ్రత్త, ఇలాంటి గేములు ఎక్కువగా ఆడితే మంచిది కాదు, అసలు ఆడకపోవడం మంచిది, కానీ నువ్వు మొదలుపెట్టావు కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను అని అంది. తల్లి మాటల్లో ఎదో తేడాని గమనించిన అంజలి ఏంటి అమ్మ నువ్వు అనేది, ఎదో తేడాగా అర్ధం కాకుండా మాట్లాడుతున్నావు అని అంటే, నీరజ, ఇందులో తేడా ఏముంది, గేములో పడి వాటికి అలవాటు పడితే చదువు మీద దృష్టి తగ్గుతుంది, అది అంత మంచిది కాదు అని హెచ్చరిస్తున్నాను అని అంటే, అంజలి, అలాంటిది ఏమీ లేదు, టైం చూసుకునే ఆడుతున్నాను అని

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *