నిహారిక 3

By | May 12, 2020
telugu stories kathalu novels నిహారిక 3 ఇద్దరూ… ఒంటికి అతుక్కుపోయిన బట్టలతో చలికి వణికిపోతున్న నిహారికను ఓరకంట చూశాడు రఘువీర్. కుందనపు బొమ్మలా ఉంది. నిహారిక… నిండైన స్త్రీతనం ఆమెలో కనిపించింది. రఘువీర్ కి కోరిక పుట్టి శరీరం అంతా పాకింది. అలాగే వెళ్ళి సన్నగా వణుకుతున్న ఆమె పెదాలని అతని పెదాలతో కసిగా బంధించాలనిపించింది రఘువీర్ కి. కాని తనకి తాను సర్ది చెప్పుకుని టవల్ ఆమె చేతిలోపెట్టి ”తుడుచుకోండి ఒళ్ళంతా తడిసిపోయింది” అన్నాడు. నిహారిక టవల్ తో తల తుడుచుకుంది. ”నీపేరు?” అడిగాడు రఘువీర్ సిగరెట్ వెలిగిస్తూ. ”నిహారిక” చెప్పింది. ”నిహారిక… పేరు చాలా అందంగా ఉంది నీలాగా” ఆమెనే చూస్తూ అన్నాడు రఘువీర్. చిన్నగా నవ్వింది నిహారిక. ఆ నవ్వుకి రఘువీర్ మనసు పట్టు తప్పిపోయింది. ”ఉదయం అక్కడ మీటింగ్ లో నాతో ఏదో చెప్పాలనుకున్నావు కదూ” అన్నాడు. అవును అన్నట్లు తల ఊపింది నిహారిక. ”ఇప్పుడు చెప్పు నాతో ఏం చెప్పాలనుకున్నావో…” రిలాక్స్ గా కుర్చీలో కూర్చుంటూ అడిగాడు రఘువీర్. ”కొద్దిగా డబ్బు అవసరం ఉంది” అంది నిహారిక. ఉలిక్కిపడ్డాడు రఘువీర్. ”డబ్బా… ఎందుకు?” ఆశ్చర్యంగా అడిగాడు. ”నాకంటూ మిగిలిన ఒక తోడుని రక్షించుకోవటానికి” రఘువీర్ నొసలు ముడిపడ్డాయి. ఆమె మాటలు అతన్ని తికమక పెడుతున్నాయి. ”ఎవరినో రక్షించుకోవటానికి నేనెందుకు డబ్బివ్వాలి?” ఆశ్చర్యంగా అన్నాడు. ”ఎందుకంటే అతను మీ పేషెంట్

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *