న్యాయం 4

By | August 29, 2021
telugu sex stories xossipi న్యాయం 4 రమ్య, రాజ్ నీ క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి రమ్మని చెప్పేసరీకి అందరూ షాక్ అయ్యారు అప్పుడు జడ్జ్ గారు "డిఫెన్స్ లాయర్ గారు ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ విరాజ్ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి సరైన కారణం ఏమిటో కోర్టు వారికి వివరించిండి" అని అడిగారు దాంతో రమ్య "your honor లాయర్ విరాజ్ గారి వాదనలు విన్న అనంతరం నాకూ ఆయన మరిచి పోయిన కొన్ని విషయాలు గుర్తు చేయాలని అనిపించింది అంతే కాకుండా ఆయన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని నా అభిప్రాయం దానికి కోర్టు వారు లాయర్ గారు ఒప్పుకుంటేనే నేను proceed అవుతాను" అని చెప్పింది దాంతో అప్పుడే ఒంటి గంట సమయం అయినట్లు గడియారం గంట కొట్టడం తో జడ్జ్ గారు వాదన నీ లంచ్ తర్వాత వాయిదా వేశారు దాంతో అందరూ బయటకు వెళ్లారు అప్పుడు రాజ్, రమ్య నీ పక్కకు లాకుని వెళ్లి "ఎమైంది నీకు అసలు ఎందుకు ఎవరో కొత్త మనిషి నీ చూసినట్లు చూస్తూన్నావు అసలు నువ్వు నన్ను ఇలా దూరం పెడుతుంటే నా గుండె కోసినట్టు ఉంది నువ్వు లేని ఈ 8 సంవత్సరాల జీవితం 8 యుగాలుగా ఉంది ఇంక ఈ ఎడబాటు నా వల్ల కాదు నేను నీ కోసం ఇంతలా తప్పిస్తూంటే నీకు అర్థం కావడం లేదా" అని కంట్లో నీరు కారుతున్న విషయం కూడా

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *