పెద్దమ్మ కోరిక 4

By | October 6, 2020
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 4 యాంకర్ wow అంటూ అందరితోపాటు టాప్ లేచిపోయేలా చప్పట్లతో ముగ్గురినీ అభినందనలతో ముంచెత్తారు . ఈ ముగ్గురు సుందరీమణులలో మిస్ వైజాగ్ కిరీటం ఎవరు గెలుచుకోబోతున్నారో అనౌన్స్ చేయవలసిందిగా జడ్జెస్ ను కోరుతున్నాము . కిరీటాన్ని బహుకరించేందుకు లాస్ట్ ఇయర్ మిస్ వైజాగ్ శ్రావ్య గారిని స్టేజీమీదకు ఆహ్వానిస్తున్నాము అనడంతో , ఆర్గనైజర్లు వెళ్లి ఆమెను స్టేజీమీదకు తీసుకెళ్లారు . అందరూ ఉత్కంఠతో ఎవరు ఎవరు అని ఆశతో ఎదురుచూస్తున్నారు . మహేష్ ........ మళ్లీ ప్రార్ధిస్తావా అని సర్ నవ్వారు .ఘాడంగా సర్ అని కళ్ళుమూసుకుని ప్రార్థించాను . నాదేవత విన్నర్ అనితప్ప ఇక ఏమాటలూ నాకు వినపడేలా లేవు . జడ్జెస్ మైకు అందుకొని మిస్ వైజాగ్ కిరీటాన్ని కైవసం చేసుకున్నవారు తన అందం అభినయంతోపాటు సమాజం పట్ల తనదైన వైఖరిని వ్యక్తపరిచి అందరి మన్ననలు పొందిన మిస్ కావ్య అనగానే , మిగతా ఇద్దరు అమ్మాయిలు ఏమాత్రం ఈర్ష్య అసూయలు లేకుండా 

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *