పెద్దమ్మ కోరిక 54
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 54 పెద్దమ్మ : మహేష్ .......... మేడం అని కాదు ఏకంగా దేవత అని ప్రేమతో పిలిచే క్షణం అతిదగ్గరలోనే ఉంది . ఫీల్ అవ్వకు ......... వచ్చి ముందు భోజనం చెయ్యి అని ఏమాత్రం నొప్పిలేనట్లు బాగా నడుస్తున్నారు . ఒక్క కట్టు కూడా లేదు . స్నానం చేసి హాస్పిటల్లో కట్టుకున్న చీరనే కట్టుకున్నారు . కన్నార్పకుండా పెద్దమ్మనే చూస్తుంటే నావైపు చూసి ముసిముసినవ్వులు నవ్వుకుని , నేను ఎక్కడికీ వెళ్ళను ముందు భోజనం చెయ్యి ఎప్పుడు తిన్నావో ఏమిటో ...........అలాంటిదేమీ లే.......దు పెద్ద.........మ్మా అని