పెద్దమ్మ కోరిక 137

By | April 1, 2022
telugu sex stories xossipi పెద్దమ్మ కోరిక 137 పెద్దమ్మా .......... మీ మాటల ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు అని చెరొకవైపు గట్టిగా హత్తుకున్నారు కంగారుపడుతూ ........... పెద్దమ్మ : తల్లులూ ......... నేను దేవలోకాలకు - భూలోకానికి మధ్యవర్తిని మాత్రమే , వారు ఆదేశించినట్లుగా పని పూర్తిచేయ్యడం నా బాధ్యత .......... , నేను వచ్చినది భూలోకంలో బాధలుపడుతున్న నా ముగ్గురు దేవతల పెదాలపై చిరునవ్వులు పరిమలింపచెయ్యడం కోసం - ఈరోజుతో నా ఇద్దరు ముద్దుల తల్లులతోపాటు మరొక తల్లిని మన దేవుడి హృదయంలో స్థానం సంపాదించేలా చేస్తే పూర్తయినట్లే .......... - మీ చెల్లి గురించి ఎంతచెప్పినా తక్కువే , మీ ప్రియాతిప్రియమైన శ్రీవారి దర్శనభాగ్యం కోసం స్వచ్ఛమైన మనసుతో - పరమపవిత్రంగా ఊహ తెలిసినప్పటి నుండీ మన అమ్మలగన్నఅమ్మలను పూజిస్తూనే ఉంది . ఎంత పవిత్రం అంటే ఇప్పటివరకూ మగ స్పర్శ తెలియదంటే నమ్మండి - తన జీవితాన్ని మన అమ్మ పాదసేవకే అంకితం ఇచ్చిన మహా దేవకన్య ......... - అలాంటి దేవకన్య సంతోషమే మన అమ్మల సంతోషం , మీకు చెల్లిని - ఆ తల్లికి ప్రాణంలా చూసుకునే దేవలోకపు అక్కయ్యలను , జీవితంలో ఆస్వాదించని మాధుర్యాలను - సుఖాలను పంచడానికి మన దేవుడిని , ఇలా ఒకరినొకరిని దగ్గర చెయ్యడమే నా భూలోక ప్రయాణపు ఏకైక ఆంతర్యం . తల్లులూ

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *