పెద్దమ్మ కోరిక 146

By | May 10, 2022
telugu sex stories xossipi పెద్దమ్మ కోరిక 146 క్లాస్సెస్ జరుగుతుండగా నేరుగా హెడ్ మాస్టర్ రూమ్ కు వెళ్లి విషయం చెప్పాను . ఆఫీస్ రూంలో అప్లై చెయ్యమనిచెప్పారు . థాంక్స్ సర్ అని చెప్పి రిక్వెస్ట్ లెటర్ రాసి ఆఫీస్ రూంలోని సర్ కు ఇచ్చాను . సర్ : ఏ స్కూల్లో జాయిన్ అవుతున్నావు . ******** ఇంటర్నేషనల్ స్కూల్లో సర్ ......... సర్ : మంచి ఛాన్స్ కొట్టావు . నాకు govt స్కూల్లోనే చదవాలని ఇష్టం సర్ కానీ పరిస్థితుల ప్రభావం వలన ట్రాన్స్ఫర్ అవ్వాల్సివస్తోంది . అక్కడ విద్యను మాత్రమే నేర్చుకోగలం కానీ ఇక్కడ జీవితాన్ని నేర్చుకోవచ్చు . సర్ : కరెక్ట్ గా చెప్పావు ......... లెటర్ చూసి ఆ మహేష్ అని అభినందించారు . TC ప్రిపేర్ చెయ్యడానికి సమయం పడుతుంది సాయంత్రం స్కూల్ క్లోజ్ చేసేలోపు వచ్చి తీసుకో అంతవరకూ క్లాస్సెస్ అటెండ్ అవ్వు ......... థాంక్యూ సర్ ........ , ( క్లాస్సెస్ కంటే ముఖ్యమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ) అని పెదాలపై చిరునవ్వుతో బయటకువచ్చి సిటీ సెంటర్ చేరుకున్నాను . బేకరీకి వెళ్లి కేజీ కేజీ 5 cakes ఆర్డర్ ఇచ్చాను , అక్కడే ఉన్న అన్నయ్యను ఫేమస్ బిరియానీ పాయింట్ ఎక్కడో కనుక్కుని 10 ప్యాకెట్స్ బిరియానీ చికెన్ ఫ్రై తీసుకున్నాను - ప్రక్కనే ఉన్న ఐస్ క్రీమ్ షాపులో పిల్లలందరికీ

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *