పెద్దమ్మ కోరిక 186

By | January 18, 2023
telugu sex stories xossipi పెద్దమ్మ కోరిక 186 కబాబ్ - లెగ్ పీస్ - లాలీపాప్ ...... మ్మ్మ్ కుమ్మేయ్యాలి అంటూ ఫ్రెండ్స్ అందరూ కార్లు దిగి ఆర్డర్ చెయ్యడానికి వెళ్లారు - అందరూ సగం ఇక్కడ తినడానికి మిగతాసగం డిన్నర్ లో తినడానికి పార్సిల్ కూడా ఆర్డర్ చేశారు . మహేష్ ...... నీకు ఏమి ఆర్డర్ చెయ్యాలి కబాబ్ or లెగ్ పీస్ ....... ఫ్రెండ్స్ ...... ఈరోజు నో నాన్ వెజ్ , మీరు కానివ్వండి . వినయ్ : నో నో నో నాన్ వెజ్ కాకపోతే వెజ్ అయినా తినాలి తప్పదు , ఇంతదూరం వచ్చినది నీవల్లనే నువ్వుతినకపోతే మేముకూడా తినము . ఫ్రెండ్స్ : అవును తినము ....... Ok ok ఫ్రెండ్స్ అక్కడకువెళ్లి గోబీ తింటాను . ఫ్రెండ్స్ : నీ ఇష్టం ...... , బిల్ మాత్రం మాదే ....... ప్రక్కనే ఉన్న వెజ్ షాప్ లో గోబీ ఆర్డర్ చేసాను . డ్రైవర్ అన్నయ్య వచ్చి నాతోపాటు గోబీ ఆర్డర్ చేశారు . అన్నా ...... ఈరోజు మీరుకూడా తినరా ? . డ్రైవర్ : ఇంట్లో పూజ అందుకే ....... నాది కూడా అలాంటిదే అన్నా ........ డ్రైవర్ : తమ్ముడూ ...... నీపేరు చెప్పగానే సెక్యూరిటీ ఆఫీసర్లిద్దరూ కంగారుపడుతూ సెల్యూట్ చేసిమరీ మన వెహికల్స్ ను వదిలారు , నేను కూడా ఆశ్చర్యపోయాను . చెప్పాను కదా అన్నా సర్ పిల్లల వలన ........ డ్రైవర్ : గంటల్లోనే చాలా క్లోజ్ అయిపోయావన్నమాట , అయినా తమ్ముడికి నిమిషాలు చాలు మొదట నుండీ చూస్తున్నాను కదా - నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది తమ్ముడూ ....... , ఏమిటన్నా ...... ఎప్పుడూ జనాలతో ఫుల్ గా ఉండేది ఇప్పుడేంటి ఎవ్వరూలేరు . గోబీ వ్యక్తి : న్యూస్ లో అటాక్స్ గురించి చెప్పినప్పటి నుండీ జనాలు బయటకు రావడం లేదు ప్చ్ ...... ఇలా అయితే మాకు కష్టమే ....... 5 నిమిషాలలో మా ఆర్డర్ రావడంతో ఇద్దరమూ

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *