పెద్దమ్మ కోరిక 196

By | March 17, 2023
telugu sex stories xossipi పెద్దమ్మ కోరిక 196 ఆఅహ్హ్ ...... చలి చలి , అక్కయ్య బంగారం ఓణీ వలన బ్రతికిపోయాను . మేడం వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటూ కమిషనర్ సర్ ఇంటి దగ్గరకు చేరుకున్నాను . సర్ వెహికల్ లేదు అంటే సర్ ఇంకా రాలేదన్నమాట సెక్యూరిటీ అధికారి కంట్రోల్ ఆఫీస్ కు వెళ్లాల్సిందే ఈ చలిలో తప్పదు అంటూ బయలుదేరి ఆగాను . పైన లైట్స్ వెలుగుతున్నాయి అంటే అక్కయ్య - చెల్లెళ్లు ....... ఖచ్చితంగా నాకోసం నిద్రపోకుండా వేచిచూస్తూనే ఉన్నారన్నమాట , నాకు తెలుసు అక్కయ్య ..... మేల్కొనే ఉంటారు - మెసేజ్ చేద్దాము - " అక్కయ్యా ..... " వెంటనే కాల్ వచ్చింది - తమ్ముడూ వచ్చేసావా ఇదిగో క్షణంలో డోర్ ఓపెన్ చేస్తాను . నో నో నో అక్కయ్యా ...... , నేననుకున్నది నిజమే మీరు నిద్రపోలేదన్నమాట ...... , మరి చెల్లెళ్లు ...... అక్కయ్య : చెల్లెళ్లు కూడా ...... , నా ముద్దుల తమ్ముడికి గుడ్ నైట్ కిస్ - బోలెడన్ని ముద్దులుపెట్టకుండా నిద్రపడుతుందా ? . లవ్ యు sooooo మచ్ అక్కయ్యా ....... ఉమ్మా అంటూ గట్టిగా ముద్దుపెట్టాను - అక్కయ్యా ....... sorry లవ్ యు లవ్ యు రావడానికి మరింత ఆలస్యం అవుతుంది . అక్కయ్య : ప్చ్ ...... పో తమ్ముడూ రాత్రిళ్ళు కూడా డ్యూటీ నా ? , ఎంతసేపౌతుంది అంటూ గోముగా అడిగారు . ఎంతసేపౌతుందో తెలియదు అక్కయ్యా ....... , ప్లీజ్ ప్లీజ్ అక్కయ్యా ...... నిద్రపోండి నేను వచ్చేస్తాను . అక్కయ్య : మరి ముద్దులు ? . మా అక్కయ్య ఎన్ని ముద్దులుపెట్టాలని అనుకున్నారో అంతకు రెట్టింపు మూడింతలు నేను ముద్దులుపెడతాను . అక్కయ్య : మేము పడుకున్నా సరే ప్రతీ ముద్దూ పెట్టాలి - ఇది ఆర్డర్ . యువరాణీ వారి ఆజ్ఞ శిరసావహిస్తాను - లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ......... అక్కయ్య : లవ్ యు టూ ...... , తొందరగా

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *