పొలిటికల్ థ్రిలర్ 10

By | November 4, 2021
telugu sex stories xossipi పొలిటికల్ థ్రిలర్ 10 వినోద్ మీద అలా అరవడం సిద్ధార్థ కీ ఇష్టం లేదు తన ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణ స్నేహితుడు ఎక్కడ ప్రమాదంలో పడతాడు అని భయం తో సిద్ధార్థ, వినోద్ నీ అక్కడి నుంచి పంపించాడు డిన్నర్ తరువాత సిద్ధార్థ తనకు పంపిన డిన్నర్ slider లో దాచి పెట్టిన గన్ తీసుకోని తన రూమ్ లాక్ చేసి కిటికీ నుంచి హోటల్ రూమ్ నుంచి కింద సెల్లార్ లోకి వెళ్లాడు అక్కడ అప్పుడే ఒక కార్ వచ్చి ఆగింది దాని డ్రైవర్ దగ్గరికి వెళ్లి పార్కింగ్ అని తాళం తీసుకుని కార్ తో బార్ కీ వెళ్లాడు అక్కడికి వెళ్లి చూస్తే పరిస్థితి ఇంకోలా ఉంది అక్కడ అందరి చేతిలో గన్స్, డ్రగ్స్ ఉన్నాయి తొందర పడి వచ్చేశాను అని మనసులో అనుకున్నాడు "ఆలోచించకుండా ఆవేశం గా పనులు చేయడం నీకు అలవాటే కదా" అనింది సంధ్య పక్క సీట్ లో నుంచి సిద్ధార్థ నీ చూస్తూ "నాకూ తెలిసిన సిద్ధార్థ ఎప్పుడు ఒక అడుగు వేసిన తరువాత ఆలోచించడు మళ్లీ వెనుకడుగు వేయడు వాడికి అంత పిచ్చి ఉంది దానికి మించిన దమ్ము ఉంది" అని చెప్పి మాయం అయ్యింది సంధ్య, దాంతో సిద్ధార్థ కార్ దిగి బార్ లోకి వెళ్ళాడు అక్కడ ఒక టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు అప్పుడు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *