ప్రేమ పగ పోరాటం 160
xossipi telugu sex stories ప్రేమ పగ పోరాటం 160 నందు- ఇప్పుడు చెప్పు
ఇందు-చుట్టూ చూసి తన మనసులో ఏముందో తన చెవిలో చెప్పింది.
నందు-ఇది జరిగిద్దా? నాకు tensionగా ఉంది.
ఇందు-అంతా మంచి జరిగిద్ది. పద రేపటి నుండి మనకి చాలా పని ఉంది.
నందు- సరే.
ఇద్దరు కిందకి వచ్చేశారు. పార్టీ అయ్యిపోయింది. ఊరందరు భోజనాలు తిన్నతరువాత ఇందు నందుని ఆశీర్వదించి సంతోషంగా ఇంటికి వెళ్లారు.
ఇంటిలో రాత్రికి అందరం కలసి భోజనం చేస్తున్నాం. రజియా చేసిన స్పెషల్ బిర్యానీ అందరూ కడుపునిండా తిన్నారు.
తిన్నాక అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నం. ఇందు నందులు అలసి పోవడం వల్ల తొందరగా ఇంటికి వెళ్ళిపోయారు.మెల్లగా అందరూ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. నేను అమ్మ మాత్రమే ఉన్నాం. బాబాయి అమ్మ దేగ్గరకి వెళ్ళాడు.
బాబాయి-వదిన నాకు కొంత డబ్బు కావాలి.
అమ్మ- పిన్ని వంక చూసి” చూడు బాబు డబ్బు ఇవ్వడానికి ఇప్పుడు నేను కాదు. రాజా ని అడగాలి.తను ఇంటి పెద్ద. నేను ఒకసారి అడిగి వస్తాను.
అని అమ్మ నాదేగ్గరకి వచ్చి నాకు విష్యం చెప్పింది.
*బాబాయి. మీకంటే చిన్నవాడిని నేను అడిగే ప్రశ్నలు మీకు కోపం