ప్రేమ పగ పోరాటం 195
telugu sex stories xossipi ప్రేమ పగ పోరాటం 195 మరో వైపు... కొంత సమయం ముందు
మానస,కరుణ రాజని కలవడానికి నిర్ణయించుకుని ముందుకు సాగారు..
రాజాని కలుస్తున్నందుకు మానసకి చాలా సంతోషం గా ఉంది... ఎప్పుడు తనతో ఉన్న కానీ ఈరోజు కలుస్తునందుకు తనకి చాలా సంతోషంగా ఉంది...
కరుణ సంగతి చెప్పనవసరంలేదు.. మానసని చిన్నగా కవ్విస్తూ... పెద్దగా పాటలు పడుతుంది
అలా వెళ్తున్న వాళ్ళకి NOENTRY బోర్డు కనిపించింది.. వెంటనే మానస దానికి ఎదురుగా ఆపేసింది... కరుణ కూడా చూసింది...
మానస -చుట్టూ చూస్తూ ఉంది... వేరే దారి ఉంది ఏమో అని..
కరుణ-ఏంటి చూస్తున్నావ్?
మానస-రాజా వచ్చేది ఈ దారిలో కానీ ఈ బోర్డు