ప్రేమ పగ పోరాటం 229

By | January 10, 2023
telugu sex stories xossipi ప్రేమ పగ పోరాటం 229 వ-అంటే అక్క ఉన్న అన్ని రోజులు ఏమి జరగలేదు .... ఇంత గ్యాప్ వస్తే,,,.... ఇంతకీ రాజా ఎక్కడ ఉన్నాడు... ?? ఆ- అదే తెలియడం లేదు... ఫోన్ స్వచ్ ఆఫ్ వస్తుంది ... (కంగారుగా కన్నీరు కారుస్తూ) అదే టైములో భాను ముందుకు వచ్చి "రాజా ఎక్కడ ఉన్నదో నాకు తెల్సు" అది అందరు విని భాను వైపు తదేకంగా చూస్తున్నారు.. ఫోన్లో ఉన్న వర్షిణి కూడా వింది .. అమ్మ ఒక్క అడుగులో భాను దెగ్గరికి వచ్చి "ఎక్కడ....? రాజా ఎక్కడ....?చెప్పు...భాను...చెప్పు" భాను-క్షమించండి అమ్మ... నేను చెప్పలేను... ఆ-plz భాను... చెప్పు.... చెప్పు... నా రాజా ఎక్కడున్నాడు.... plz ... అని ఏడుస్తూ కింద కూర్చుని పోయింది.. భా-అమ్మని చూసే సరికి జాలి వేసింది... అమ్మ చెవిలో (రాజా పొలం షెడ్ లో ఉన్నాడు. ఎవ్వరికి చెప్పొద్దూ ఉన్నాడు.... ) అది విన్న అమ్మ శాంతా పడి నిలబడింది... భా-అమ్మగారు... రాజాకి ఆకలిగా ఉంది... తింటానికి ఏమైనా ఇవ్వండి అది విన్న అమ్మ రజియా గట్టిగా పిలిచింది.. అమ్మ- రజియా.... మనం ఇప్పుడే వంట చేయాలి... రెడీ చేయాలి... తొందరగా... రజియా-అలాగే అమ్మగారు... అమ్మ వెనక్కి తిరగ్గానే... భాను అమ్మని పిలిచింది... భాను-అయ్యిన తరువాత... రజియాతో పంపండి... నేను వెళ్తున్న... నా అవసరం ఉండవచ్చు... అమ్మ ...భానుని చూస్తూ... "రాజా... జాగ్రత్త... " అలాగే అమ్మ గారు... అని అక్కడనుండి వచ్చేసింది.. భాను వంట గదిలో అమ్మ వచ్చేసరికి అందరు ఎదో ఒక

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *