ప్రేమ పగ పోరాటం 231

By | March 1, 2023
telugu sex stories xossipi ప్రేమ పగ పోరాటం 231 ఇప్పటికి సాల్వ్ అవ్వలేదా???? ఇంటరెస్టింగ్.... చెప్పు... కర్ర పక్కన పెట్టి si-అప్పుడు నేను కొత్తగా కానిస్టేబుల్ గా జాయిన్ అయ్యాను... ఒక రోజు అమ్మాయి మిస్సింగ్ అయ్యింది అని రిపోర్ట్ వస్తే... ఆ ఊరిలో విచారించమని నన్ను ఇంకోకతన్ని పంపారు.. నాకు పని చేయడం బద్దకం వేసి న పక్కన వాడు వెళ్ళగానే నేను ఒక మూలకి వెళ్లి బీడీ తాగుతూ ఉన్నాను.. కొద్దీ సేపటికి నా వచ్చినవాడు తిరిగి వచ్చాడు.. వాడు వచ్చే సరికి నేను ఎదో నటిస్తూ "ఏమి దొరకలేదు అని చెప్పను" వాడు కూడా అదే చెప్పాడు.. మేము తిరిగి స్టేషన్ కి వెళ్ళాం.. ఆలా కొన్ని సం !! అయ్యాయి.. ఈలోపు 6నెలలకి ఒక మిస్సింగ్ రిపోర్ట్ వచ్చేది.. అందులో కొన్నింటికి నన్ను విచారణకి పంపిన ఎదో నటించి వచ్చేసావాడిని .. ఆలా ఎప్పటి లానే మరో మిస్సింగ్ కేసు వస్తే నాతో పటు ఇంకో ఇద్దరు కూడా వచ్చారు.. ఎప్పటిలానే నేను ఒక మూలకి వెళ్లి బీడీ తాగుతున్నాను.. దూరంగా నాతోటి కానిస్టేబుల్ ఒకడి కాలర్ పట్టుకుని లాక్కొస్తున్నాడు..... "దొరికినట్టు ఉన్నాడు.. "అనుకుని అటు వైపు కదిలాను... సడన్ గా నాముందుకు ఒక మనిషి వచ్చాడు... 0-ఎవరు...ఎవరు??? si-ఎవరో నాకు తెలియదు... కానీ ఒక 10,000 డబ్బు కట్ట నాకు ఇచ్చాడు... ఇచ్చి "నాకు తెలుసు నువ్వు కష్టపడకుండా డబ్బు సంపాదించాలి అనుకుటున్నావు అని ...ఇది ఎందుకు అనుకుంటున్నావా మీ కానిస్టేబుల్ తీసుకొస్తుంది నా మనిషి.. వాడిని వదిలియాలి ఇదే కాదు ముందు ముందు నేను ఏ పని చేసిన నీకు కొంత ముట్ట చెప్తాను.. మాకు అవసరమైనప్పుడు నువ్వు మాకు సాయం చేయాలి.. వద్దంటే చెప్పు నేను వేరే వాడిని చూసుకుంటాను "" తక్కువ జీతం తీసుకునే వాడిని ఒక్కసారిగా అంత డబ్బు చూసి వదులుకోబుద్దికాలేదు.. సరే అని తీసుకున్నాను.. వాడిని ఎలాగోలా తప్పించాను.. .... ఆ తరువాత నెలనెలాతాను వచ్చి నాకు కొంత డబ్బు ఇచ్చేవాడు... దానికి తగట్టు తనకి సాయం చేసే వాడిని.. తరువాత తాను రావడం మానేసాడు... కానీ డబ్బు వచ్చేది.. ఒకసారి కే కలసి నాకు ఫోన్ ఇచ్చాడు.. ఇంక అన్ని ఇందులోనే అవుతాయి అని చెప్పాడు.. ఆ తరువాత నేను నా ప్రమోషన్ కావాలి అని చెప్పను.. సరే అని చెప్పి వెళ్ళిపోయాడు.. ఆలా మెల్లమెల్లగా నేను si పోస్ట్ కి వచ్చాను.. 0-నిజంగా వాడు ఇంకా దొరకలేదా.. లేదు... 0-ఎందుకని ?

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *