ప్రేమాభిషేకం 45

By | November 4, 2021
telugu sex stories xossipi ప్రేమాభిషేకం 45 అలా ఒక గంట పైనే ఆ పాన్ షాప్ దగ్గర ఉండిపోయా, మార్నింగ్ నుండి టిఫిన్ కూడా చెయ్యలేదేమో పిచ్చ ఆకలేస్తుంది, ఇంతలో అమ్మ గుర్తొచ్చింది తను కూడా ఉదయం ఏమి తినలేదు, ఇప్పటికి తను అలానే ఏడుస్తూ ఉంటుందేమో? ఏదైతే అది అయ్యింది తప్పు నా వల్లే జరిగింది అందుకే దాన్ని సరిచేసే భాద్యత కూడా నా మీదే ఉంది తన కాళ్ళు పట్టుకుని అయినా అమ్మకి నా మీద కోపం పోయేలా చెయ్యాలి అనుకున్నా. అందుకే తిన్నగా బండి తీసి ఇంటికి వెళ్ళిపోయా, తీరా చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది. ఇదేంటి అమ్మ ఇంటికి లాక్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుని తనకి కాల్ చేశా? ఫోన్ రింగ్ అవుతూనే ఉంది కానీ అమ్మ ఫోన్ లిఫ్ట్ చెయ్యడంలేదు, ఒక పక్క నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఒకవేళ నేను అన్న మాటలకి బాధపడి ఏదైనా అఘాయిత్యం చేసుకుందా? ఆ ఆలోచన రాగానే ఒక్కసారిగా నా గుండె ఆగినంత పని అయ్యింది. భయం తో ఒళ్ళంతా చెమటలు పట్టాయి మళ్ళీ అమ్మకి ఫోన్ చేశా, చాలా సేపు రింగ్ అయిన తరువాత ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో! అమ్మా...ఎక్కడున్నావ్? ఇంతసేపు ఏమైపోయావ్?

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *