పూర్ణిమ 9

By | November 18, 2022
telugu sex stories xossipi పూర్ణిమ 9 శ్రీ టెంట్ లో నుంచి బయటకు వెళ్లి చూసింది తనకు వాసన వస్తుంది దాంతో శ్రీను, పద్దు ఇద్దరు కలిసి టెంట్ బాగ్ తీసుకోని వచ్చారు శ్రీను తన గొడ్డలి తీసుకోని వేటకు సిద్దం అయ్యాడు అప్పుడు శ్రీ, పద్దు ఒకరి వైపు ఒకరు చూస్తూ శ్రీను తో "మమ్మల్ని రేస్ లో ఓడించు చూద్దాం" అని వాలు ఇద్దరు Vampires లాగా మారి స్పీడ్ గా వెళ్లిపోయారు అప్పుడు వాళ్ళు కొంచెం దూరం వెళ్లిన తర్వాత శ్రీను కోసం స్లో అయ్యారు అప్పుడు సడన్ గా వాళ్ల మీద నుంచి ఒక తోడేలు దూకి వెళ్లింది వేగంగా చూస్తే ఆ తోడేలు మీద శ్రీను ఎక్కి పోతున్నాడు అది చూసి ఇద్దరు షాక్ అయ్యారు శ్రీను వాళ్ల వైపు చూసి "మీరు చాలా స్లో అబ్బ" అని చెప్పి ముందుకు వెళ్లాడు కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఒక చోట ఆగి మొత్తం చూస్తున్నాడు శ్రీను అప్పుడే వాళ్లు ఇద్దరు కూడా వచ్చారు అక్కడ మొత్తం టెంట్ లు వేసి ఉన్నాయి ఒక వంద మంది కీ పైగా ఉంటారు అక్కడ వాళ్లందరి మధ్య ఒకడు కూర్చుని ఉన్నాడు చాలా పొడవుగ చాలా బలంగా కండలు తిరిగి వాడి ముందు అందరూ మోకరిల్లి ఉన్నారు వాడు నచ్చిన వాడి వైపు చూసి సైగ చేస్తే వాళ్లు చాలా సంతోషంగా వాడి దగ్గరికి వెళ్లారు వాళ్లు ఏమీ మాట్లాడుతున్నారని పద్దు తన telepathy నీ వాడిది కానీ తనకే రివర్స్ లో తల నొప్పి వచ్చి ముక్కులో నుంచి రక్తం కారింది దాంతో శ్రీను పద్దు నీ పట్టుకున్నాడు అప్పుడు పద్దు కీ వినిపించడం మొదలు పెట్టింది తల నొప్పి తగ్గింది "మాస్టర్ మీ చూపు నా మీద పడటం నాకూ చాలా గర్వంగా ఉంది నేను గత వారం క్రితం మనం దాడి చేసిన ఊరి లో నేను 12 మందిని చంపాను" అని చెప్పాడు దానికి మాస్టర్ నవ్వి వాడి మెడ పట్టుకొని నలిపి గట్టిగా కోరికాడు దాంతో వాడు గిలగిల కొట్టుకోవడం మొదలు పెట్టాడు అప్పుడు శ్రీ "ఒక vampire కీ ఇంకో vampire venom ఎక్కిస్తే చనిపోతారు" అని చెప్పింది కానీ వాడు సడన్ గా ఒక గబ్బిలం లాగా మారిపోయాడు అది చూసి శ్రీ "అదే మా మీద దాడి చేసింది" అని చెప్పింది అప్పుడు ఆ మాస్టర్ లేచి నిలబడి "నా మిత్రులారా ధర్మశాల లోని అతి పెద్ద Vampire అయిన రామ్మోహన్ నీ చంపిన మన అతి పెద్ద ఆయుధం నీ ఇప్పుడు మనం సత్కరించాలి అందరూ అతనికి ఆహ్వానం పలకండి" అని చెప్పాడు దానికి vampires అందరూ గట్టిగా తమ చాత్తి మీద కొడుతూ వాడికి ఆహ్వానం పలికారు ఆ వచ్చేది ఎవరూ అని చూస్తే అతని చూసి పద్దు షాక్ అయ్యింది ఎందుకంటే అతను పృధ్వీ. పృధ్వీ నీ చూసిన శ్రీ కోపంగా పద్దు వైపు చూసి "నాకూ తెలుసు మీ clementi's నీ ఎప్పటికీ నమ్మకూడదు అని మాతో పాటు ఉంటూ మాకే వెన్నుపోటు పొడిచారూ" అని ఆవేశ పడింది దానికి పద్దు

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *