రావోయి మా ఇంటికి 15

By | February 27, 2019
ఓ వీడియో క్యాసెట్ వుంది. దాన్ని చూసి అతను విస్మయం చెందాడు. వీడియో క్యాసెట్ ఎవరు పంపారో, అందులో ఏం వుందో అర్ధం కాలేదు. వీసీపీ తన దగ్గర వుంచుకోవడం మంచిదయిందని అనుకుంటూ ఇంగ్లీష్ క్యాసెట్ బయటికి తీసాడు. పార్శిల్ లో వచ్చిన క్యాసెట్ ను పెట్టి ప్లే చేశాడు. కొన్ని క్షణాలకు బొమ్మలు రావడమ ప్రారంభించాయి. అతను పరిసరాలన్నింటినీ మరిచిపోయి చూస్తున్నాడు. క్యాసెట్ ముందుకు పోతున్న కొద్దీ అతని మెదడు మొద్దుబారుతోంది. కాళ్ళు చేతులూ తిమ్మిరెక్కి తనకు అనస్థీషియా ఇచ్చినట్లు అయిపోతున్నాడు. కళ్ళు ఆర్పడం కూడా మర్చిపోతున్నాడు. సుజన మరో యువకుడు చెట్టాపట్టా లేసుకుని ఓ ఖరీదు అయిన హోటల్ కి వెళ్ళడం దగ్గర్నించి ఇద్దరూ ఓ గదిలోకి ప్రవేశించడం వరకూ క్యాసెట్ చూపిస్తోంది. తలంతా తిరుగుతున్నట్లనిపించి బలవంతం మీద అక్కడ్నించి లేచి స్విచ్ ఆఫ్ చేసాడు. టేబుల్ మీదున్న జగ్ లోంచి నీళ్ళు తాగి తిరిగి క్యాసెట్ ప్లే చేసాడు.

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *