శోభనం తర్వాత పెళ్లి 36

By | August 22, 2020
  telugu stories kathalu novels శోభనం తర్వాత పెళ్లి 36 తెల్లవారి సోమవారం వుదయం నిర్మల, సరిత, హేమా, నీలిమలు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేరు. తరువాత, నీల స్త్ననం చేసి టిఫెను తిని, మళ్ళీ పద్మ ఇంటికి వెళ్ళడానికని వెళుతూ వెళుతూ హేమని కూడా వెంటపెట్టుకుని పద్మ దగ్గరకి వెళ్ళాలని హేమా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నీలు రావడం చూసి హేమ కూడా తెయారయ్యి మంచి బట్టలు కట్టుకుని సుబ్బరంగా ముస్తాబయ్యి పద్మ ఇంటికి వెళ్ళబోతుండగా హేమా వాళ్ళ నాన్నగారి చిన్ననాటి స్నేహితుడొకతను హేమా వాళ్ళ ఇంటికి వొచ్చేడు. నాన్నగారి చిన్ననాటి స్నేహితుడు ఇంటికి రావడంతో పద్మ ఇంటికి బయలుదేరబోతున్న హేమ కస్తా ఆగిపోయింది. అదిచూసిన హేమ తండ్రి హేమతో, నీకిక్కడ పనేమీ లెదు తల్లీ.. నువ్వు కావాలంటే నీ స్నేహితురాలి ఇంటికి వెళ్ళిపోవచ్చన్నాడు.. అమ్మ అన్నింటికీ ఎంకస్టపడుతుంది లెండి నాన్నగారూ.. అక్కడకి వెళ్ళి మేము మాత్రం చేసే పనేముంది చెప్పండి? ఇక్కడవుంటే మీకు, మీ స్నేహితుడికీ, అమ్మకీ ఎదన్న చేతిసాయంగా వుంటాము కదా.. అన్నాది.. హేమ అంటున్న మాటలు వింటున్న హేమ తండ్రి స్నేహితుడు

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *