శృంగార రాణి 208

By | July 28, 2020
naa telugu kathalu శృంగార రాణి 208 శంకరం పధకం వేసినట్లే 26వ తారీకు రాత్రి పెళ్ళినించీ తిరిగివొస్తున్న సింహాచలం మీద .. అతని నలుగురు స్నేహితులమీద.. శంకరం మనుషులు మూకుమ్మడిగా దాడిచేసి వాళ్ళని పచ్చడి పచ్చడిగా కొట్టేసేరు.. రాత్రి చీకట్లో జరిగిన దాడి అవ్వడం వలనా.. అటువంటి దాడి ఒకటి జరుగుతుందని సింహాచెలం అతని మనుషులూ అనుకోకపోవడంవలనా.. తమమీద జరుగుతున్న దాడికి వాళ్ళు సిద్దంగా లేకపోవడం వలనా.. దాడి హటార్తుగా జరగడం వలనా.. ఏంజరుగుతున్నాదో సింహాచలానికీ.. అతని మనుషులకీ అర్ధమాయేలోపులోనే జరగవలసినందా జరిగిపోయింది.. కానీ తెల్లారేక తెలిసిందేమిటంటే.. సింహాచెలం అతని నలుగురు మిత్రులనీ ఎవరో గుర్తుతెలియని వాళ్ళు కర్రలతో చావగొట్టెయడం వలన.. రాత్రి చీకట్లో దాడి జరగడం వలన.. కర్రల దెబ్బలు తగలకూడని చోట్లలో చాలా బలంగా తగలడం వలన వాళ్ళు ఐదుగురూ అక్కడికక్కడే చచ్చిపోయేరన్న వార్త ఆ చుట్టుపక్కల గ్రామ్మల్లోనూ.. గౌరి వాళ్ళు వుంటున్న చుట్టుపక్కల వీధుల్లోనూ మారుమోగిపోయింది.. ఆతరువాత గౌరి ఇంటిచుట్టుపక్కల వీధుల్లో జనాలు అనుకున్న మాటలేమిటంటే.. ఈ సింహాచలం వాడి స్నేహితులంతా కలిసి ఎంతోమంది కుటుంబాలలో నిప్పులుపో

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *