Tag Archives: ఈ రాత్రి నీకు బహుమతి 14

ఈ రాత్రి నీకు బహుమతి 14

అప్పటికే గోకుల్ పొలం దగ్గరికి వచ్చి దాదాపు గంటైంది. ఈరోజు వస్తుందో రాదోనన్న బెంగ అతన్ని కాల్చుకుతింటోంది. ఆమె వస్తుందన్న ఆశ ఎక్కడో మిణుకుమిణుకుమంటోంది. రాదేమోనన్న నిరాశ కాగడలాగా మండుతోంది. ఒక్క క్షణం కాలు నిలవడంలేదు.
You must be logged in to view the content.