Tag Archives: ఈ రాత్రి నీకు బహుమతి 9

ఈ రాత్రి నీకు బహుమతి 9

సుమతి బిందెతో నీళ్ళు చేదుకుని వచ్చేసింది. అప్పట్నుంచి మనసు మనసులో లేదు. నెల తప్పితే ఏం చేయాలన్నది ప్రశ్న. అదే భయం గుండెల్లో కాపురం పెట్టేసినట్టుంది. సాయంకాలం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తోంది. అయిదు గంటల ప్రాంతాన నారాయణ ఇంటికి రావడం కనిపెట్టింది.
You must be logged in to view the content.