ది డెవిల్ స్టోరీ 32

By | July 25, 2022
telugu sex stories xossipi ది డెవిల్ స్టోరీ 32 అల ఒక్క లూసెర్ గా ఉండే నేను లూసిఫర్ గా మారి తెగ రెచ్చిపోయాక, మా పిన్ని ఇచ్చిన పంచుకు మల్లి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ వెనక్కి తగ్గడం మంచిదే కాదు అవసరం కుడా. అప్పుడేగా మరింత ముందుకు చోచుకపోవడానికి సరిపడే అగ్గి మనలో రగులుకుంటుంది. ఎక్కడ తప్పు చేసామో తెలుసుకునే ఆస్కారం ఉంటుంది. మల్లి తప్పు చెయ్యకుండా ఎలా ఉండాలో ఓటమే మనకి నేర్పిస్తుంది. అందుకే, ఇది ఒక్క ఓటమిలా కాకుండా ఒక్క గుణపాఠంలాగా స్వీకరించి, మరింత రెట్టింపు ఉతసహంతో ముందుకు వెళ్లాలి మిత్రమా. లూసిఫర్ చెప్పిన మాటలు విన్నాక నాలో కొంచం ధైర్యం వచ్చింది. మొదటి నుండి ఇలా నన్ను గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటె బాగుణ్ణు అనిపించింది. సరే ఏదో ఒకటి, ఇప్పటికైనా నను వెంటుండి నడిపించే లూసిఫర్ నాకు తోడుగా దొరికాడు. ఈ సారి ఆట మాములుగా కాదు.., వేరే లెవిల్లో ఆడాలి. ఆ సంగతి కాసేపు పక్కన బెదితే…, నేను మీకు ముందే చెప్పానుగా నాకు కిట్టు అని ఒక్క ఫ్రెండ్ ఉన్నాడని. వాడు పోయిన సంవత్సరమే ఒక్క కోచింగ్ సెంటర్ లో నాకు పరిచయం. నేనంటే నా కంటే బేవార్సు. అక్షరం ముక్క రాదు ఆడికి. నేను కనీసం ఇంగ్లీష్ చదవగలను రాయగలను. వాడు అది కుడా చెయ్యలేడు. మరి ఇంటర్ వరకు ఎలా నెట్టుకొచ్చాడో దేవుడికే తెలియాలి. ఒక్క మోస్తరుగా డబ్బున్న ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ నాన్న డబ్బులిచ్చి ఇక్కడ వరకు నెట్టుకొచ్చాడు. ఇక ఇంగ్లీష్ లో ఒక్క సామెత ఉంటుంది, గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళచ్చు కానీ దాన్తో నీళ్లు తాగించలేవు అని, అలాగే కిట్టుగాడి పరిస్థితి అదే. వాడు ఇంటర్ పాస్

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *