వంశాచారం 35

By | September 20, 2020
naa telugu kathalu వంశాచారం 35 .రంగరాజన్  గొప్ప మేధావి కానీ బయట వారికి ఆయనో  పిచ్చి మాలోకం లా కనిపించేవాడు.భర్తను కోల్పోయాక  scince  & inventions  మీదున్న మక్కువతో  శ్వేత ఆయన దగ్గరే అసిస్టెంట్  గా  పార్ట్ టైం జాబ్ చేసేదిఆయన గత నలభై సంవత్సరాలుగా టైం మెషిన్ ను కనుకొనడానికి ప్రయత్నిస్తున్నాడుచాలా సార్లు ఫెయిల్ అయ్యిన చివరికి ఆయన చని పోవడానికి ముందు  partial గా సక్సెస్ అయిన  మెషిన్ కి సంబంధించిన  keys  తో పాటు ఫార్ముల ను శ్వేత కి ఇచ్చి కన్నుమూశాడు.    మెషిన్ ఒక ఐరన్ తో చేసిన పెట్టె లాంటి  గది . మెషిన్ పూర్తిగా డెవెలప్ చెయ్యకపోవడం వలన   మెషిన్ ఇప్పుడు కొన్ని limitations  వున్నాయి. అవి ఏంటంటే:   1. అందులో  కేవలం past  (వెనకకు )కి మాత్రమే వెళ్ళగలంఅది కూడా 1840  నుంచి 1940  మధ్యనున్న కాలం లోకి మాత్రమే వెళ్లొచ్చు.   2. అందులో మొత్తంగా కేవలం 12సార్లు  మాత్రమే time travel  చేయడానికి వీలు పడుతుంది.ఒక్కసారి  మెషిన్ 12 సార్లు వాడేశాక అది కేవలం

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *