వయ్యారి భామలు 1

By | May 15, 2020
telugu stories kathalu novels వయ్యారి భామలు 1 వయ్యారి భామా నీ హంస నడక … ఎందుకే తొందర తొందర … ముద్దులగుమ్మా అందరి ముందర లేపకే నా గుండెలో దడ దడ …’’ మాంచి రాగయుక్తంగా పాడుతూ అటుగా వెళ్తున్న అమ్మాయిలని టీజ్ చేస్తున్నారు రోడ్డు ప్రక్కన ఉన్న అల్లరి మూకలు. వాళ్ళందరూ కాలేజీ స్టూడెంట్స్ … వారి తండ్రులు సిటీలో మంచి పలుకుబడి ఉన్నవాళ్ళు కావడంతో వాళ్ళేం చేసినా ఎవరూ ఎదురు చెప్పలేరు. ఆ కాలేజీలో చదివే ప్రతి ఒక్క అమ్మాయి ఆ గ్యాంగ్ బారిన పడి అల్లరి అయినవారే … “ఒరేయ్ మాంచి పిట్ట వస్తుందిరా …’’ అన్నాడు ఆ గ్యాంగ్ లో ఒకడు. ఆ అమ్మాయి మినీ స్కర్ట్ వేసుకుంది. మోకాళ్ళ వరకూ తెల్లగా కనిపిస్తున్న ఆమె కాళ్ళ వంక సొల్లు కారుస్తూ చూస్తున్నారు ఆ గ్యాంగ్. ఆ అమ్మాయి దగ్గరకి రాగానే అందులో ఒకడు మళ్ళీ పాట అందుకున్నాడు. “వయ్యారి భామా ,,, నీ హంస నడక .. ఎందుకే తొందర తొందర …’’ అంటూ పాడాడు. ఆ అమ్మాయి వాళ్ళవైపు అసహ్యంగా చూస్తూ “ఇడియట్స్ …’’ అంది కోపంగా. “ఒరేయ్ …! ఈ పిట్టకి ఈ పాట నచ్చలేదటరా … ఇడియట్ సినిమా పాట పాడమంటుందిరా …’’ అన్నాడు ఒకడు వెకిలిగా నవ్వుతూ. వాడి మాటలకి మిగతా అందరూ కూడా నవ్వారు. అంతలో అందులో ఒకడు ఇడియట్ లోని ఒక పాట అందుకున్నాడు. “చూపుల్తో గుచ్చి గుచ్చి సంపకే … మేరే హాయ్ …’’ అంటూ రాగయుక్తంగా పాడుతూ ఆ అమ్మాయి వెనకాల పడ్డారు వాళ్ళు.వాళ్ళు తన వెనకాలే ఫాలో అవుతూంటే భయపడి పరుగు తీసింది ఆ అమ్మాయి. దాంతో వాళ్ళు పెద్దగా నవ్వుతూ

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *