విజయ్ ఒక భర్త కథ 20

By | July 19, 2020
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 20 నీలగిరి అడవుల్లో తమిళ నాడు కేరళ సరిహద్దు ప్రాంతం:
బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన మానసిక రోగుల ఆసుపత్రి .అప్పట్లో దానిని వారికి ఎదురు తిరిగిన వారిని చిత్రహింసలు పెట్టడానికి వాడేవారు... కాలక్రమంలో అది మరుగున పడిపోయింది... కథలా మిగిలిపోయింది.. కాలం దాన్ని మరిచిపోయింది...కానీ ఇప్పుడు అందులోని ఒక గదిలో........
అదొక విశాలమైన గది ..మధ్యలో పాతకాలంనాటి బర్మ్మా టేక్ మంచం ఆ మంచాన్ని పూర్తిగా ఆక్రమించేసిన ఒక 40 ఏళ్ల మగ కాయం. రోజు వారి అలవాట్లులో భాగంగా ఆ గదిలోకి వచ్చిన ఒక వ్యక్తి ఏలోకంలోఆలోచిస్తూ నడుస్తున్నానాడో...తన చేతిలోని ప్లేటు జారీ కింద పడిపోయి పెద్ద శబ్దం చేశాక గానీ ఈ లోకం లోకి రాలేదు... అదే శబ్దానికి ధడేల్ మని అక్కడ పడుకున్న వ్యక్తికి కలలోతనకు జరిగిన యాక్సిడెంట్ గుర్తుకు వచ్చినట్టు ఒక్కసారిగా హ...... అంటూ లేచి కూర్చున్నాడు..ఎదురుగా నిలబడ్డ వ్యక్తి  ఆనందంతోపాటు ఆశ్చర్యపడుతూ అబ్బూ అబ్బూ అంటూ గదిలో నుండి బయటకు పరిగెత్తాడు. అతని ఆనందానికి కారణం నెలరోజులు నుండి ఆ మంచంపై పడి ఉన్న వ్యక్తి లేచి నందుకు అలాగే ఆశ్చర్యానికి కారణం నెల రోజుల నుండి కనీసం చిటికెన వేలు కూడా కదిలించకుండా పడిపోయి ఉన్న వ్యక్తి అలా సరాసరి లేచి కూర్చుని సరికి ఆశ్చర్య పడి పరిగెత్తాడు..ఇప్పటికే చదివే మీరందరికీ అర్థం అయిపోయి ఉంటుంది అక్కడ కూర్చున్న వ్యక్తి మన కథ నాయకుడు అని
 

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *