విజయ్ ఒక భర్త కథ 28

By | August 6, 2020
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 28 కోరుకుని కొద్ది సేపు అక్కడే కూర్చుని అమ్మవారి పూజ ను చూసి విజయ్ తో వెళ్దామా అనగానే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా వాడిలా సరే అని తలూపగానే నవ్వుతూ ఇంటికి బయలుదేరారు... ఇందాకటిలా కాకుండా తనను గట్టిగా ఆనుకుని కూర్చుంది.. అప్పటివరకు ఆగిపోయిన ఊపిరికి ఆక్సిజన్ దొరికినట్టు గట్టిగా శ్వాస పీల్చుకున్నాడు ఆమె ఒక చేతిని ఎడమ భుజం పైన ఉంచి మరో చేతిని ముందుకు పోనిచ్చి షర్టు షర్టు సందులో నుండి గుండెలపై పెట్టగానే అప్పటి వరకు వేగంగా కొట్టుకుంటున్న గుండె వేగం  నార్మల్ అయ్యింది...  ఆమె తన తలను అతని భుజం పై ఆనించి చిన్నగా చెవిలో " కోపంగా ఉందా " అని గోముగా అడిగింది... తనకు తెలుసు తను ఏం చెప్తాడు కానీ అడగాలి అనిపించింది .  >>ఎందుకు కోపం??  >>పొద్దున అడిగితే వద్దని ఇవ్వలేదుగా? అతని గుండెల పై ఉన్న ఆమె చేతిని ఇంకా గట్టిగా తన కేసి అదుముకుంటూ ఇవ్వకు.... ఇలా ఉండి పో... చాలు అన్నాడు. ఆమె ఇంకా గట్టిగా హత్తుకొని నాక్కూడా ఇలాగే ఉండి......పోవాలని ఉంది. అంటూ తన కంటిలో నుండి సన్నటి నీటి ధార అతని భుజాన్ని  తడిపింది... దానికి అర్థం అతనికి తెలియక ఊరికే బాధ పడుతుంది అని అనుకొని ఒక చేత్తో బండిని హ్యాండిల్ చేస్తూనే మరో చేత్తో తన తలపై చేయి వేసి నిమురుతూ అనవసరమైన వాటి గురించి బాధపడకు అంటూ మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు.... ఇంటికి వెళ్ళగానే పూజ సామాన్లు లోపల పెట్టి....పైకి వెళ్లి పొద్దున్న

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *