యువరాజు 10

By | October 26, 2022
telugu sex stories xossipi యువరాజు 10 తల మీద దెబ్బ వల్ల నొప్పి, ఇంకా పూర్తిగా మత్తు దిగని రవి ఫోన్ ఎత్తి... ‘‘ఏంటి సుమతి వదినా ఈ టైంలో’’ అన్నాడు. ‘‘ఇప్పుడే సత్తి ఇంటికి వచ్చాడురా... నిన్ను ఎవరో కొట్టారిన చెప్పాడు... ఎలా ఉన్నావో అని కంగారుపడి ఫోన్ చేశా’’ అంది సుమతి. ‘‘నేను పలకరిస్తే గానీ పలకవు, నాకేమైందో అని నీకేందుకు కంగారు?’’ వ్యంగంగ్యా అడిగాడు. వాడి మాటతీరులో వచ్చిన మార్పుని బట్టి తమ మాటలు ఎవరో పక్కన ఉండి వింటున్నారని అర్ధమైన సుమతి. ‘‘అదేంటి అబ్బాయ్... ముక్కు మోహం తెలీని వాళ్ళకి దెబ్బ తగిలితేనే జాలేసి ఎలా ఉన్నారని అడుతాం! అట్టాంటిది రోజూ మోహమోహాలు చూసుకునే వాళ్ళం... నీకు దెబ్బలు తగిలాయని తెలిసి అడిగాను... అదీకాక నీ ఫోన్ నెంబర్ నా దగ్గరుంది కాబట్టి... ఇంతకీ ఏమైంది? ఎవరు కొట్టారు?’’ అడిగింది సుమతి. ‘‘ఎవరో తెలీదు సుమతి... వెనకనుండి కొట్టారు... కళ్ళు కనబడకుండా ఏదో పౌడర్ చల్లారు... తరువాత ఏదో ప్రే కోట్టారు... ఓ నలుగురైదురు ఉంటారు... నాకు కళ్ళు సరిగా కనబడలేదు’’ అన్నాడు. ‘‘పాత కక్షలేమో అబ్బాయ్... ఎప్పడూ గొడవలు పడుతుంటావ్ గా’’ అంది. ‘‘సరే సుమతి ఉంటాను’’ అన్నడు రవి. ‘‘సరే అబ్బాయ్ రేపు నేనటు వత్తే చూసి పోతాలే’’ అంటూ సుమతి ఫోన్ పెట్టేసింది. కొద్ది సేపటికి రవి మళ్ళీ ఫోన్ చేశాడు... ఫోన్ ఎత్తిన సుమతి ‘‘ఏంటబ్బాయ్?’’ అంది. రవి ‘‘ఎవరూ లేరు నేను ఒక్కడినే ఉన్నాను’’ అన్నాడు. ‘‘ఏమైందిరా? ఎవరు కొట్టారు? బాగా దెబ్బలు తగిలాయా? ఏంటి సత్తి ఈ టైంలో మా ఇంటి వచ్చాడు? నేను ఈ రోజు అక్కడకు వచ్చానని తెలిసిందా? అసలేమైంది? నాకు చాలా కంగారుగా ఉంది’’ అంటూ లేని భయం నటించింది. ‘‘అదేం లేదు వదినా... పైన ఓ పిల్లని తెచ్చిపెట్టారుగా ఎవరికో ఆ పిల్ల ఇక్కడుందని తెలిసి ప్లాన్ చేసి మరీ ఆ పిల్లని ఎత్తుకుపోయారు... ఎవరెత్తుకు పోయారో తెలీదు అందరూ ఊరంతా గాలిస్తున్నారు’’ అన్నాడు. ‘‘అవునా? ఎంత మంది వచ్చారు? నిన్ను బాగా కొట్టారా? దెబ్బలేమైనా తగిలాయా?’’ అంది సుమతి. ‘‘చెప్పాగా... నాకు సరిగా కనబడలేదు... కానీ కీనీడగా ఓ నలుగురు దాకా కనబడ్డారు... ఎత్తుగా ఉన్నారు... అంతకు మించి నాకేమీ కనబడలేదు... కానీ బాగా ప్లాన్ చేసకుని మరీ వచ్చారు’’ అన్నాడు. సుమతి మనస్సులో హమ్మయ్య మన మీద అనుమానం వచ్చే అవకాశమే లేదు అనుకుని. ‘‘అవునా... మరి నీ పరిస్థితి ఏంటి? బాగా దెబ్బలు తగిలాయా?’’ అంది సుమతి. ‘‘లేదొదినా తల మీద బాగా బలంగా దెబ్బతగిలింది ఏదో ప్రే కొట్టారు దాంతో కొంచెం మత్తు మత్తుగా ఉంది... ఇందాకే రంగ అన్న ఫోన్ చేసి మాట్లాడాడు... రేపు ఆసుపత్రికి వెళ్ళమన్నాడు’’ అన్నాడు. ‘‘అవునా... ఆ పిల్ల పోయిందని ఏమైనా కోప్పడ్డాడా?’’ అంది సుమతి. ‘‘లేదొదినా... ముందు నా మీద కోప్పడ్డాడు కానీ తరువాత సత్తి అన్ననే బాగా తిట్టాడు... ఒక్కడిని అది కూడా చిన్నపిల్లాడిని కాపలా పెట్టావా అని అది కాక వాళ్ళెవరో ఆ అమ్మయిని ఇక్కడకు తీసుకువచ్చింది చూసుంటారు వదినా... లేకపోతే అంత పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ అంత తక్కువ టైంలో ఎలా ఎత్తుకెళ్తారు? ఆ అమ్మాయి

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *