వాంఛ 1
								 telugu sex stories వాంఛ 1 "ట్రింగ్ ట్రింగ్" అంటూ అలారం మొగటంతో బద్ధకంగా నిద్ర లేచింది జాహ్నవి. మొగుతున్న అలారాన్ని ఆపి మళ్ళీ బెడ్ మీద పడుకుంది.
"ఇంకా ఎంతసేపు పడుకుంటావే టైం చూడు 9 అయింది త్వరగా రెడీ అవ్వు" అంది రవళి అప్పుడే బాత్ రూమ్ నుండి బయటకు వస్తూ.
"ఏంటి అప్పుడే 9 అయిందా?" అంది జాహ్నవి కంగారుగా గడియారం వైపు చూస్తూ. అప్పుడు గుర్తొచ్చింది తనకి ఉదయం అలారం మొగితే దానిని ఆపేసి మళ్ళీ 9 కి అలారం పెట్టిన సంగతి.
క్షణం ఆలస్యం చేయకుండా బెడ్ దిగి, రవళి ని పక్కకి నెట్టి బాత్ రూమ్ లోకి దూరింది. శుభ్రంగా స్నానం పూర్తి చేసుకుని అద్దం ముందుకి వచ్చి నిలబడింది. అద్దంలో తడిసిన తన ముంగురులు ముందుకు పడుతూ తన మొహాన్ని కొంచెం కప్పేస్తూ తన అందమైన మొహాన్ని దాస్తూ ఉన్నాయి. తన చేతిని పైకి లేపి వాటిని పట్టుకుని తన చెవి వెనుక వేసుకుంది. ఆ క్షణం తన అందమైన మొహం అద్దంలో పూర్తిగా కనపడింది. తన ఛాయకి ఎలాంటి మేకప్ అవసరం లేదు కానీ తన ఉద్యోగంలో దానికి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి వైట్ టోన్ పౌడర్ తీసుకొని మెల్లగా మొహానికి అప్లై చేసుకుంది. పక్కనే ఉన్న ఐ లైనర్ తీసుకొని తన గుండ్రని కళ్ళకి దిష్టి తగలకుండా రాసుకుంది. తన లేత గులాబీ రంగు పెదాలని కప్పేసేలా నిండు గులాబీ రంగు లిప్స్టిక్ పులుముకుంది. మొహంలో ఎలాంటి వెలితి కనపడకుండా నల్లని స్టికర్ ఒకటి రెండు కనుపాపల మధ్యలో పెట్టుకుని బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. తను సేల్స్ గర్ల్ టీ షర్ట్, ప్యాంటు లో ఉన్నా సరే తన అందం మాత్రం మగాళ్ల మతిపోగొట్టేలా ఉంది.
"అయిందా?" అంది రవళి రూమ్ బయట ఎదురు చూస్తూ.
"హా అయిందే వస్తున్నాను" అంది జాహ్నవి.
జాహ్నవి బయటకు రావటంతో రూమ్ లాక్ చేసి కిందకి నడిచారు ఇద్దరు.
"పదవే ఆకలి దంచేస్తుంది" అంది జాహ్నవి
"ఇంకాస్త లేట్ గా లేవాల్సింది తిని వెళ్ళేవాళ్ళం" అంది రవళి వెటకారంగా
"హీహీహీ" అంటూ చిలిపిగా నవ్వింది జాహ్నవి.
ఇద్దరు టిఫిన్ చేసి ఏవేవో మాట్లాడుకుంటూ మెల్లగా తాము పనిచేస్తున్న డిసైనర్ కలెక్షన్ స్టోర్ దగ్గరికి నడిచారు. వాళ్ళు వెళ్లేసరికే స్టోర్ ఓపెన్ అయి ఉంది.
"ఆ మేనేజర్ గాడి కంట పడకు" అంది రవళి నక్కి నక్కి చూస్తూ.
లోపల ఉన్న మేనేజర్ ఆకాష్ తమని చూడట్లేదు అని తెలిసి వేగంగా స్టోర్ లోకి వెళ్లారు ఇద్దరు. సైలెంట్ గా వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లోకి వెళ్లి పని చేయటం మొదలుపెట్టారు. కాసేపటికి ఆకాష్ తన కేబిన్ నుండి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న జాహ్నవిని చూసి
"జాహ్నవి ఆ మ్యానికిన్ కి కొత్తగా వచ్చిన డ్రెస్ వెయ్యి" అన్నాడు.
జాహ్నవి సరే అని కొత్త స్టాక్ లో నుండి ఒక కాస్ట్లీ వైట్ గౌన్ బయటకు తీసింది. దాని మీద కళ్ళు మిరిమిట్లు కొల్పేలా ఆ గౌన్ అందాన్ని ఇంకా పెంచేలే డిజైన్ ఉంది. గౌన్ ని చేత్తో తనివి తీరా తడిమింది.
"ఇలాంటి గౌన్ ఎప్పటికి కొంటానో ఏమో?" అనుకుంది మనసులో. ఒకవేళ అది కొనాలని ఉన్నా తనకి వచ్చే జీతం మొత్తం పెట్టినా అది రాదు అనుకుంది దాని మీద ఉన్న రేట్ చూసి.
"ఏంటే బాగా నచ్చినట్టు ఉంది, అంతలా చూస్తున్నావ్?" అంది రవళి.
"నచ్చినా ఏం చేస్తాం కొనలేం కదా" అంది జాహ్నవి కొంచెం బాధ నిండిన గొంతుతో.
"బాధ పడకులే నీకు వచ్చే వాడు కొనిస్తాడు లే" అంది రవళి నవ్వుతూ
"హీహీ అయిందా నీ పని ఎప్పుడు ఇదే మాట నీకు" అంది జాహ్నవి కొంచెం అసహనంగా
"ఎందుకే అంత కోపం, ఎప్పటికైనా చేసుకోవాల్సిందేగా?" అంది రవళి నవ్వుతూ
"దానికి ఇంకా టైం ఉందిలే, అయినా వాడు ఎక్కడ ఉన్నాడో ఏమోలే" అంది జాహ్నవి మెల్లగా
అలా మెల్లగా మ్యానికెన్ కి ఆ గౌన్ వేసి సేల్స్ చేయటం మొదలుపెట్టింది. స్టోర్ రద్దీగా ఉండకపోయినా వచ్చిన కస్టమర్ ని మాత్రం బయటకు వెళ్లకుండా చూసుకోవాలి, అదే అక్కడ ఉన్న ప్రతీ సేల్స్ గర్ల్ కి ఉన్న పెద్ద టాస్క్. చూస్తుండగానే భోజనం సమయం వచ్చింది. పైన ఎటుతిరిగి సేల్స్ వాళ్ళకి భోజనం స్టోర్ వాళ్ళే తెప్పిస్తారు కాబట్టి జాహ్నవి, రవళి ఇద్దరు తినటానికి వెళ్లారు. ఇంతలో జాహ్నవి ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తే తన తండ్రి మాధవరావు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది.
"నాన్న" అంది ప్రేమగా
"అమ్మా తిన్నావా?" అన్నాడు మాధవరావు
"హా తింటానికి ఇప్పుడే వచ్చాను నాన్న" అంది జాహ్నవి
"మీ పిన్నే నిన్ను మంచిగా చూసుకుని ఉంటే నీకు ఈ బాధలు వచ్చేవి కావురా అంతా నేను చేసిన తప్పు" అన్నాడు మాధవరావు బాధ పడుతూ
అది విన్న జాహ్నవి కూడా కొంచెం బాధ పడింది. ఇది తనకి ఎప్పుడు ఉండేదే. చిన్నప్పుడే తన తల్లి చనిపోతే ఆడపిల్లకి అండగా ఉంటూ అమ్మలా చూసుకుంటుందని చుట్టాలు గొడవ పెట్టటంతో తప్పక మరొక పెళ్లి చేసుకున్నాడు మాధవరావు. మొదట్లో తన పిన్ని బాగానే చూసుకునేది కానీ మెల్లమెల్లగా తనలో ఎందుకో మార్పు వచ్చింది. అదిగాక ఆమెకి అబ్బాయి పుట్టిన దగ్గర నుండి జాహ్నవిని పూర్తిగా దూరం పెట్టటం మొదలుపెట్టింది. ఇంట్లో పనులు మొత్తం చేయించేది. చదువు కూడా సరిగ్గా చదవనిచ్చేది కాదు. దాంతో కేవలం ఇంటర్ వరకు చదివి ఇక చదువుని మధ్యలోనే ఆపేసింది. జాహ్నవి పడుతున్న టార్చర్ చూసి హైదరాబాద్ లో పనిచేసుకుంటున్న తన స్నేహితురాలు రవళి, జాహ్నవికి కూడా తన దగ్గరే ఉద్యోగం చూసి రమ్మని పిలిచింది. 15000 జీతం కావటంతో, అటు ఇంట్లో పిన్ని బాధ తట్టుకోలేక తన తండ్రి మాధవరావు దగ్గర మొండిగా పట్టుపట్టి హైదరాబాద్ వచ్చేసింది. ఏ పండగకో, పబ్బానికో మాత్రమే ఇంటికి వెళ్ళేది.
"బాధ పడకండి నాన్న, నాకేం నేను బాగానే ఉన్నాను. అసలు
				    
			
					
	
			
			
	
