అనుకోకుండా 49
telugu sex stories xossipi అనుకోకుండా 49 కొద్దీ సేపటికి బయట ఏదో శబ్దం అయితే వచ్చింది స్మిత..
వాచ్మెన్ గేట్ బయట నిలబడి ఎవర్నో కసిరి వెళ్ళ గొట్టాడు..
"ఏమిటి"అడిగింది..
"ఎవరో తాగు బోతు...అగ్గిపెట్టె కావాలి అన్నాడు"చెప్పాడు..
"ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు"అడిగింది..
"ఓల్డ్ సిటీ లో నగల దుకాణానికి సెక్యూరిటీ..వాళ్ళకి ఏవో సమస్యలు వస్తె మీ వారు హెల్ప్ చేశారు.."అన్నాడు..
"ఓహో అక్కడ పోయాక ఇక్కడ పని లో పెట్టారా..పెళ్ళాం,పిల్లలు ఎక్కడ"అడిగింది..
"చార్మినార్ వద్ద దుకాణాలు నడుపుతారు..కొడుకు,కోడలు అందరూ.."అన్నాడు..
"ఓహో నేను చాలా సార్లు వెళ్ళాను అక్కడికి..చూడు ఖాసిం...నీకు ఏమైనా కావాలంటే పిలువు.."అంది స్మిత నవ్వి..
"రెండు వారాలుగా చేస్తున్నాను కదా మేడం..నైట్ వాచ్మెన్ గా..అలవాటు అయ్యింది"అన్నాడు..
****
రషీద్ బయటకు వస్తూ "నేను అటో లో వెళతాను..అది సరే...ఆ ఖాసిం గాడు కూడా నీలాంటి వాడే..కదా..కుమార్ కి చెప్పలేదే"అన్నాడు..
"వాడు వయసులో పెద్దవాడు... ఇప్పుడెక్కడో