Category Archives: Moju Padda Maguva

మోజు పడ్డ మగువ 31 Last part

ఎక్కడ చూసినా చావు భయం, చావు భయం చివరికి న్యూస్ రీడర్ల ముఖంలో కూడా అదే భయం. సాయంకాలం అయిదయింది. ఒక్కసారిగా నిశ్శబ్దం. అందరూ టీవీల మీద చేరిపోయారు. మొత్తం ప్రపంచమే మునికాళ్ళమీద నిలబడి కాలంలోకి తొంగిచూస్తున్న క్షణాలు.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 30

మొత్తం భూమి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. మనుషులంతా ఆ విస్ఫోటనానికి మరణిస్తారు. మనిషి ఇంతకాలంగా నిర్మించుకున్న నాగరికతంతా క్షణంలో బూడిదై పోతుంది. ఈ భవంతులు. ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు సర్వం నాశనమైపోతాయి. ముక్కలు ముక్కలుగా విడిపోయిన భూమి విశ్వంలోకి విసిరివేయబడుతుంది.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 29

ఎంతసేపటికి లేచామో తెలియదు. ఒకరినొకరు చేతులు పట్టుకుని నడిచాం. ఇల్లు దగ్గర పడుతుండగా చేతులు వదిలేశాం. వాడు మౌనంగా వెళ్ళిపోయాడు. నేను స్నానాల గదిలోకి దూరాను.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 28

టీవీ కొనమంటే వికారంగా ముఖం పెట్టి వికృతమైన వాదన చేసిన అశోక్ కంటే నా ఈ చిన్న మాధవుడు ఎంతో అందంగా, ఆత్మీయంగా కనిపించాడు. వాణ్ని అలానే ముందుకు లాక్కుని ఎదలో దాచుకోవాలనిపించింది. వాడి ప్రేమకు తట్టుకోలేకపోయాను. కానీ అలా చేష్టలుడిగి నిలబడిపోయాను. నా కళ్ళల్లో నీళ్ళు చూసి వాడు చలించిపోయాడు.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 27

వాడు మాట్లాడలేదు. ఎందుకనో వాడు మూడీగా అయిపోయాడు. ఏదో తెలియని సంచలనం వాడ్ని మెల్లగా వణికిస్తోంది. "ఏమైందిరా వెధవా?" అని మందలిస్తున్న ధోరణిలో అడిగాను. "ఏమీలేదు" అని నసిగాడు. కాసేపటికి సర్దుకున్నాడు. మధ్యాహ్నం హోటల్లో ఏదో తిన్నామనిపించి, సాయంకాలం తిరిగి బయలుదేరాం.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 26

"నీకా" అడిగింది సూర్యాదేవి. "ఆఁ నేనూ మనిషినే, ఎప్పుడో ఆరేళ్ళ క్రితం జరిగిన సంఘటన. అప్పుడలా ప్రవర్తించి వుండకపోతే నా జీవితంలో మచ్చ లేకుండా వుండేది. కానీ ఆ మచ్చ లేకుండా వుంటే బహుశా నేను చచ్చిపోయి వుండే దాన్నేమో కాబట్టి మనిషి ప్రవర్తనని మంచీ చెడుల కోణంలోంచి చూడాలి" "కరక్టే ఏం జరిగిందో చెప్పవా?"
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 25

ఉరుములు, మెరుపులు ఒక్కసారిగా తగ్గినట్లనిపించింది. హమ్మయ్య అని గుండెల్నిండా గాలి పీల్చుకుంది. బజారులో ఏవో రెండు మూడు కాస్మటిక్ ఐటమ్స్ కొని ఇంటికి వచ్చేసింది. ఇంట్లో జగదీష్ లేడు. మోల్దింగ్ పోయాల్సిన పని వుందని రాత్రికి రానని చెప్పి వెళ్ళిపోయాడు. సిటవుట్ లో చైర్ వేసుకుని కూర్చుని, పుస్తకం చేతబట్టుకుంది సూర్యాదేవి.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 24

అలానే అయిదురోజులు గడిచిపోయాయి. పెళ్ళికి కావలసిన నా బట్టలన్నీ కూడా నేను లేకుండానే తెచ్చేశారు. పెళ్ళి చాలా సింపుల్ గా చేయాలనుకున్నారు కాబట్టి హడావుడేం లేదు. ఆ సమయంలో తెగులు తగిలిన కోడిలా అయిపోయాను నేను ఏమీ తోచడం లేదు.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 23

బావి దగ్గరికి బట్టలు తీసుకుని బయల్దేరాను. బిగుతైన బ్రా స్పర్శ చాలా బావుంది. గౌతమ్ అక్కడంతా వేళ్ళతో రాస్తూ చక్కిలిగింతలు పెడుతున్నట్లే వుంది. ఆనందంతో ఎద పొంగడంవల్ల బ్రా హుక్ పట్టక నేపడ్డ అవస్థనంతా అతనితో చెప్పి నవ్వు కోవాలనిపించింది. బావి దగ్గరికి చేరుకున్నాను.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 22

ఇలా మాట్లాడేవాడు మిత్రుల దగ్గర. వాడికి పెళ్ళయి కవిత మా వూరికి కోడలిగా వచ్చింది. మొదటిరాత్రి నుంచే వాడు తన థీరిని ప్రాక్టీస్ లో పెట్టాడు. "నువ్వు పెద్ద అందంగా లేవు ముక్కు ఒక్కటి బావుందనుకో, మిగిలిన పార్ట్ లన్నీ ఎబ్బెట్టుగా వున్నాయి. పెళ్ళిచూపుల్లో నువ్వు నాకేమీ నచ్చలేదు.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 21

ప్రేమించడం యింత అద్భుతంగా వుంటుందా అని ఆమెకి ఆమే అబ్బురపడి పోయేటట్లుంది. అంతలో వసంత్ రేపు వస్తానన్న విషయం గుర్తొచ్చింది. వసంత్ చెప్పాడంటే యిక తిరుగుండదు. ఖచ్చితంగా వస్తాడు. కానీ తనకోసం వచ్చాడని ఎవరైనా పసికడితే ఇక అంతే సంగతులు. వసంత్ శవం పంటకాల్వలో తేలుతుంది. అందుకే తను వద్దన్నది.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 20

ఆరోజు మా తమ్ముడ్ని టౌన్ కి పంపించి వేశాను. రెండోరోజు ఉదయం రమ్మని ఏభై రూపాయలు ఇచ్చాను. వరసగా సినిమాలు చూసి వస్తానని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. మంచంలో పడుకున్నాను. అది ఎండో, వెన్నెలో తెలియడం లేదు. సూర్యుడు వున్నాడు కనుక ఎండా అనుకున్నాను తప్ప మనసు ఫీలైంది కాదు.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 19

నాకైతే అతను "నావాడు" అయిపోయాడు. ఆత్మీయతాభావం నాకు ఎక్కడా లేని శాంతిని ప్రసాదిస్తోంది. నా పేదరికం నన్ను బాధించడం మానేసింది. అందుకే నేను చాలా ఆనందంగా వున్నాను. "సరుకులైపోయాయి. రెండు మూడు రోజులకి వస్తాయేమో. రేపు తెప్పించు" ఇప్పుడు అతను పరాయివాడు కాదు కాబట్టి మునుపటిలా అతని నుంచి సహాయం పొందడం ఇబ్బందిగా లేదు.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 18

మరో నాలుగు నెలలకి కాబోలు రూపకు మాత్రం సులోచన లెటర్ రాసింది తను నెల తప్పినట్లు. రూపకే ఎందుకు ఉత్తరం రాసిందో ఊహించు" అంటూ ముగించింది అర్చన. సూర్యాదేవికి కూడా నవ్వాగలేదు. "ఇతరుల తెలివితో బాగుపడడమంటే అదే మరి" అర్చన నవ్వును ఆపుకుంటూ అంది.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 17

సూర్యాదేవి చేతుల నుంచి రక్తం ధారాపాతంగా కారుతోంది. కానీ పట్టు సడలించలేదు. నాలుక కొస ఎదకు తాకింది. మరుక్షణం బరిసె గుండెల్లోకి దిగుతున్నట్లు మంట రక్తం బుసబుసా పొంగుతోంది. ఆమె దానిని పట్టించుకోకుండా గట్టిగా లాగింది. నాలుక ఆ ఆకారం నోట్లోంచి పూడిపోయింది. మరుక్షణం అది సాగడం ఆగిపోయింది.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 16

పుస్తకాన్ని పక్కకి విసిరికొట్టింది. ఆమెకీ, అతనికీ ఏ విషయంలోనూ అభిప్రాయాలు కుదరవు. అలవాట్లకు పొంతన లేదు. ఆమెకి లైటుంటేగానీ నిద్రరాదు. అతనికి లైటు లేకుంటేనే నిద్రొస్తుంది. ప్రతిరోజూ ఈ విషయం మీద అసంతృప్తి ప్రకటించడమో, ఘర్షణ పడడమో, మూతిముడుచుకోవడమో జరుగుతుంటుంది. ఆమెకి లేటుగా నిద్రపోయి, ఆలస్యంగా నిద్ర లేవడం ఇష్టం.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 15

కేవలం బతకడం కోసం వాడు తన భార్యని తండ్రికి అప్పగించడానికి రెడీ అయిపోయాడు. నిజంగా ఇలాంటి మనుషులుంటారా అన్న ఆశ్చర్యంతో నోటిలో మాట బయటికి రాలేదు. నేను సిగ్గు లేకుండా తిట్టాను! మా ఇద్దరి మధ్యా పెద్ద ఘర్షణే జరిగింది. కానీ వేరే కాపురానికి వాడు ఒప్పుకోలేదు. "అయితే ఏ బావిలోనో దూకి చస్తాను" అని ఆవేశంతో పెరడు తలుపు తెరుచుకుని బయటపడ్డాను"
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 14

అంతే ప్రొఫెసర్ కూతురికి కళ్ళు బైర్లు కమ్మాయి. ఇంట్లోకి దూసుకెళ్ళింది. ఇదంతా మా ప్రొఫెసర్ కి తెలిసిందో లేదోగానీ గౌతమ్ మాత్రం ఆ పేపర్ ను మూడుసార్లు రాసినా ఫెయిలవుతూనే ఉన్నాడు. అదంతా గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. టింకూ, పిన్ని అంటే చాలా బోలెడంత ఇష్టమున్నా నేను అలా అననులెండి" అన్నాడు ఆదిత్య. నేను ఏమీ మాట్లాడకుండా కిందకు వచ్చేశాను. ఆ మరుసటిరోజు డాబా మీదకు వెళ్ళలేదు.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 13

విశ్వంలో అలా ఇవి చిన్న బంతుల్లాగ వేలాడుతుంటాయి. ఇవన్నీ ఊహిస్తే మనిషి ఎంత అల్పజీవో తెలుస్తుంది. కానీ మనకెన్ని ఆశలు? ఇవన్నీ తలుచుకుంటే ఎంత నవ్వొస్తుందో?" ఆమె మౌనంగా వింటోంది. "అప్పుడప్పుడూ తెల్లవారుజామున మూడు గంటలకి ఇక్కడికి వస్తుంటాను.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 12

"నా టాలెంట్ నా చదువూ సంఘానికి ఉపయోగపడకుండా పోతోంది కదా" అంది. "ఏం ఫరవాలేదు. హ్యాపీగా ఇంట్లో వుండు" అని ఇక ఆ తరువాతెప్పుడూ ఆ టాపిక్ కి ఆస్కారం ఇవ్వలేదు. అలా ఆమె దేనికైతే ఆరాటపడిందో అది నెరవేరలేదు. ఇంటికి పరిమితమైపోయింది. ఇలా హమేషా ఒక్కడికోసమే ఇల్లు కనిపెట్టుకుని వుండడమంటే అసహ్యమేసేది.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 11

మా వెంకటరమణ వచ్చిందిగానీ, ఆయన స్నానానికి నీళ్ళు తోడిందిగానీ, అన్నం వడ్డించిందిగానీ, ఆయన వచ్చి నా పక్కన పడుకుందిగానీ ఏమీ గుర్తు లేదు. ఏది ఏమైనా పెదరెడ్డింటికి ఇక వెళ్ళకూడదన్న నిర్ణయానికి రావడానికి ఎంతకాలం గడిచిందో తెలియదుగానీ నా నిర్ణయానికి వత్తాసు పలికినట్లు అప్పుడే కోళ్ళు కూసాయి. మెల్లగా వేరేవాళ్ళకి పనులకు వెళ్ళడం ప్రారంభించాను. నేను పెదరెడ్డింటి దగ్గర పనిమానేశాను అని తెలియడంతో మళ్ళీ ఊళ్ళో వాళ్ళ వేధింపులు ప్రారంభమయ్యాయి.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 10

మొత్తానికి వెంకటరమణ భలే భార్యను కొట్టేశాడే? దేనికైనా అదృష్టం వుండాలి. ఇలాంటి మాటలు నాకు విన్పిస్తూనే వున్నాయి. కూలిపనికి వెళ్ళకుండా పుట్టింట్లో కుదిరిందిగానీ ఇక్కడ కుదిరేటట్లు లేదు. ఆయనకి రెండుపూటలా భోజనం పెట్టి నెలకు నాలుగువందలు ఇచ్చే వాళ్ళు దాంతో కుటుంబం గడుస్తుందిగానీ బట్టలూ, ఆరోగ్యాలు ఇలాంటివి కుదరవు. అందుకే పనికి వెళ్ళకుండా వుండడం కష్టం.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 9

ఆమె రెండేళ్ళ నుంచి సూర్యాదేవి తల్లి యింట్లో సేద్యగత్తెగా వుంటోంది. ఎనిమిది వరకు చదువుకుంది. ప్రపంచ జ్ఞానం ఇంకా ఎక్కువగానే వుంది. అప్పుడప్పుడూ తను రాలేనప్పుడు కూతుర్ని చూసి యోగక్షేమాలు కనుక్కురమ్మని పంపిస్తుంటుంది సూర్యాదేవి తల్లి. "ఏవీ శనగుండలు తీయ్" సంచీలోంచి ఒకటి తీసిచ్చింది చామూ. సూర్యాదేవి దాన్నందుకుని కొరికింది. తీయగా తగిలింది నాలుకకి. తన ఇల్లూ, తల్లీ, తమ పొలాలు అన్నీ కళ్ళముందు నిలిచాయి ఆమెకి.
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 8

"ఈ నైటీ తీసేస్తాను. వెన్నెల నింపిన స్విమ్మింగ్ ఫూల్ లా కనిపిస్తోంది మనడాబా" అని నడుం కాస్తంత పైకిలేపి జిప్ అందుకోబోయింది. "వద్దు స్త్రీ నగ్నంగా వున్నప్పుడు చూస్తే దరిద్రమట. నాకు చాలామంది చెప్పారు" ఆమె నిశ్శబ్దంగా అలానే కిందకు వాలిపోయింది పాత చింతకాయ పచ్చడికి ముక్కూ, నోరు,
You must be logged in to view the content.

మోజు పడ్డ మగువ 7

పెదవులపై పెదవులు ఆన్చి - "గృహప్రవేశం ముందు ద్వారానికి కట్టిన మామిడాకు తోరణంలాంటిది ముద్దు" అని కిందకు దిగి, ఎదపై ముఖాన్ని అదిమి, "కొబ్బరికాయలు కొట్టడంలాంటిది ఇది" అని మరింత కిందకు దిగి బొడ్డుపై నాలుకను తిప్పి- 'వెలిగించిన కర్పూరం' అని ఇంకాస్త కిందకు దిగి ఏదో అనబోతుంటే చివుక్కున కిందకు వంగి పెదవుల్ని నోట్లోకి తీసుకున్నాను.
You must be logged in to view the content.
Page 1 of 2
1 2