ఇదీ కధ 3 “అదుగో అమ్మాయి వచ్చేసింది” సంతోషంతో అరచినంత పనిచేసింది నాగరత్నమ్మ. కూతురిని చూడగానే రామానాధం గారి ముఖం వికసించింది. కారు దిగి వస్తున్న సాగర్ ను, మాధవిని చూసి “ఏమిటే , నీకేమయిన మతి పోయిందా? చెప్పా పెట్టకుండా ఇంత పొద్దు పోయిందాకా తిరిగొస్తావ్ . మీ నాన్నగారు ఎంత ఆదుర్దా పడిపోయారో తెలుసా?” నాగరత్నమ్మ కూతురి మీద విసుక్కుంది. సాగర్ ఊపిరి బిగపట్టాడు. చాలా హడావుడి పడి వుంటారు. ఏం చెప్పాలా , ఎలా చెప్పాలా అన్న… Read More »