పెద్దమ్మ కోరిక 161

By | August 8, 2022
telugu sex stories xossipi పెద్దమ్మ కోరిక 161 నా దేవత క్లాస్ కు బయలుదేరే సమయానికి ప్యూన్ వచ్చి అవంతిక మేడం గారూ ....... మిమ్మల్ని హెడ్ మాస్టర్ గారు వెంటనే కలవాలని పంపించారు . మేడం : క్లాస్ సమయం అయ్యిందే .......తరువాత కలువవచ్చా ? . ప్యూన్ : లేదు మేడం హెడ్ మాస్టర్ పిలిచారంటే క్లాస్ మధ్యలో ఉన్నా వెళ్లాల్సిందే లేకపోతే కోప్పడతారు . మేడం : అలా అయితే ఇప్పుడే కలుస్తాను , అంతవరకూ మీరు సెకండ్ క్లాస్ కు వెళ్లి పిల్లలు అల్లరి చెయ్యకుండా చూసుకోగలరా ....... ? . ప్యూన్ : మీరు రావడానికి సమయం పడుతుంది కాబట్టి ok ....... వెళ్ళండి అని పంపించాడు - హెడ్ మాస్టర్ గారి ఖాతాలో మరొక బ్యూటీ బలి కాబోతోంది త్వరలోనే ....... అని గుసగుసలాడుకుంటూ నా ముందే వెళ్ళాడు . ఆ మాటలకు సర్రున కోపం తారాస్థాయికి చేరిపోయింది . చుట్టూ క్లాస్సెస్ మధ్యలో ఉన్న చెట్ల నుండి పడిన బాదాం కాయను అందుకుని ప్యూన్ దిమ్మతిరిగిపోయే దెబ్బ పడేలా వీపుపై కొట్టి పిల్లర్ వెనుక దాక్కున్నాను . ప్యూన్ : అమ్మా ....... అంటూ స్కూల్ మొత్తం వినిపించేలా కుయ్యిమన్నాడు - నా దేవతను ఎలాగైనా ఆపాలని వెళ్లేంతలోపు హెడ్ మాస్టర్ రూమ్ లోకి ఎంటర్ అయ్యారు . మేడం : సర్ ...... పిలిచారట ...... హెడ్ మాస్టర్ : ఆ ఆ అవునవును , ఒకసారి నిన్ను చూడాలనిపించి ........ మేడం : ఎస్క్యూస్ మీ సర్ ........ కోపంతో పిడికిళ్ళు బిగించాను ........ హెడ్ మాస్టర్ : అదే అదే మేడం

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *