నా తీపి గుర్తులు 340
xossipi telugu sex stories నా తీపి గుర్తులు 340 రాము : పర్లేదులే ప్రసాద్….ఇంత చిన్న విశయానికి అంతలా కంగారు పడతావెందుకు….(అంటూ తులసి వైపు తిరిగి) ప్రసాద్ అంతే అంటాడు తులసి….నువ్వు తీసుకో…..
అసలు ఆ గిఫ్ట్ ప్యాక్‌లో ఏమున్నదో తెలియని తులసి తన భర్త ప్రసాద్ ఎందుకు వద్దంటున్నాడో అర్ధం కాక అయోమయంగా రాము వైపు చూస్తూ గిఫ్ట్ తీసుకున్నది.
అంతలో రాశి కూడా రెడీ అయ్యి బెడ్రూమ్ లోనుండి బయటకు రావడంతో ప్రసాద్ ఆమెను కూడా పరిచయం చేస్తూ, “సార్….ఈవిడ నా వదిన రాశి,” అన్నాడు.
రాశిని చూడగానే రాము మనసు ఒక్కసారి మత్తుగా మూలిగింది.
అంతకు ముందు ప్రసాద్ జరిగింది మొత్తం చెప్పడంతో రాశి అందాలు ఎంత మంది చేతుల్లో నలిగాయన్నది గుర్తు రాగానే రాము ఫ్యాంటులో మడ్డ గట్టిపడటం మొదలయింది.
రాము తన ముందు నిల్చున్న రాశి వైపు అలాగె చూస్తూ, “హాయ్…రాశి గారు,” అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి చాపాడు.
రాశి కూడా అప్పటి దాకా ప్రసాద్ నిన్న రాత్రి రాము గురించి చెబుతుంటే డిపార్ట్ మెంట్ నుండి అంటే రఫ్‌గా ఊహించుకున్నది.
పైగా రాము గురించి పొగుడుతుంటే తనకు ప్రమోషన్ వచ్చిన ఆనందంలొ ప్రసాద్ బాగా పొగుడుతున్నాడని అనుకున్నది.
కాని ఇప్పుడు రాముని చూసిన తరువాత అతని గురించి ప్రసాద్ చెప్పింది నిజమే అని అనిపించింది.
ఆడవాళ్ళ గుండెల్లో గుబులుపుట్టించేలా ఉన్న రాముని అలాగే చూస్తుండిపోయింది.
అది గమనించిన ప్రసాద్ చిన్నగా రాశి పక్కకు వెళ్ళి చేత్తో