నా తీపి గుర్తులు 475
telugu sex stories xossipi నా తీపి గుర్తులు 475 కాని రాము శేఖర్ తో మాట్లాడుతుంటే అక్కడకు వచ్చిన శ్యామల వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు విని రాముతో, “బాలుకి, సోనియాకు శనివారం స్కూలు ఉన్నది…ఆదివారం మాత్రం ఇంట్లోనే ఉంటారు…దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి,” అన్నది.
రాముకి ఇక ఏం చెప్పాలో అర్ధం కాక ఫోన్ లో, “సరె అన్నా…నువ్వు వచ్చిన తరువాత తీరిగ్గా కూర్చుని ప్లాన్ చేద్దాం…ఇది ఫోన్లో తేలే పని కాదు,” అన్నాడు.
శేఖర్ కూడా, “సరె….నేను అక్కడికి వచ్చిన తరువాత మాట్లాడుకుందాం,” అని ఫోన్ పెట్టేసాడు.
రాము కూడా ఫోన్ పెట్టేసి బాలు, సోనియా చేత హోంవర్క్ చేయించిన తరువాత ఎవరి గదుల్లోకి వెళ్ళి పడుకున్నారు.
ఉదయాన్నే బాలు, సోనియాను తీసుకుని శ్యామల స్కూలికి