త్రిపుర సుందరి 8

By | November 3, 2019
త్రిపుర సుందరి 8 అనుకున్నట్టుగానే అంగరంగ వైభవంగా శోభనం ఏర్పాట్లు చేసాడు రావు. చెల్లి శారద కి కబురు చేయగానే తల్లి కొడుకులు ఇద్దరు సాయంత్రానికల్లా వచ్చేసారు. స్వాతి శారద అనసూయని తయారు చేసే పనిలో పడ్డారు, అసలే కుందనపు బొమ్మ లాగ ఉంటుంది అనసూయ అయినా ఇంకా అందం గా తయారు చేయాలనీ శారద నడుం కట్టింది. నీలం రంగు చీరని తానె స్వయం గా అనుకి కట్టింది లోతైన బొడ్డు కి 3 అంగుళాల కిందకి, స్లీవ్ లెస్ లౌ నెక్ జాకెట్ వేయించి సళ్ళ షేప్ కనపడేలా పైటని అద్జుస్త్ చేసింది. మల్లె పువ్వులు ఒక్కొక్కటిగా తలలో అక్కడక్కడా గుచ్చింది చూస్తోంటే ఇంద్రలోకం నుండి వచ్చిన అప్సరసలా మెరిసిపోతోంది అనసూయ.  
సుందరి ఎర్ర చీరని కట్టి 3/4 హాండ్స్  వరకు ఉండే జాకెట్ ని వేసుకుని అనసూయని రెడీ చేస్తున్న గది లోకి వచ్చింది. ఎంత ముస్తాబు చేసి వయసులో ఉన్న అనసూయ కన్నా నిండుగా ఎర్ర చీరలో సంపద మొత్తం దాచిపెట్టిన త్రిపుర సుందరి ఇంకా ఎక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అవును మరి ప్రౌడలని మించిన సొగసు వెతుకుట కన్నా సప్త సముద్రాలు ఈదుట మిన్న అని ఒక మహా కవి అన్నారు (ఎవరో కాదు నేనే) అలా ఎవరు ఎంతలా సింగారించుకున్న సుందరి ముందర దిగదుడుపే. లోపలి వచ్చిన సుందరిని చూసి కాళ్ళ మీద పది నమస్కరించింది అనసూయ. అను భుజాలు పట్టుకుని లేపి నుదిటి మీద చెయ్ వేసి పాముతూ చూడమ్మా వాడు ని కన్నా చిన్నవాడు ఐన సరే మీ ప్రేమని అంగీకరించాము ఏమైనా ఇబ్బందులు ఉంటె నీకు నువ్వే సరిపెట్టుకో అలాగే ఇంటి గుట్టు బయటకి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్ద కోడలిగా ని మీద ఉంది అని అన్నది. మీరు చెప్పినట్టే నడుచుకుంటాను అత్తయ్య గారు అని అను అనటంతో అందరు చిరు నవ్వు నవ్వి పాల గ్లాస్ చేతికి ఇచ్చారు.
 
మొత్తానికి టీచర్ గారిని
 

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *