మోజు పడ్డ మగువ 4

By | February 16, 2019
"ఏమీ సమస్యలు లేకపోవడమే పెద్ద సమస్య. సమస్య వున్నప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఏదో ఒకటి చేస్తాం. కానీ సమస్యే లేనప్పుడు దాన్ని ఎలా పరిష్కరించడం? అందుకే అది పెద్ద సమస్య" "ఇందులోనూ నిజం లేకపోలేదని అంగీకరిస్తానుగానీ మాలాంటి కుటుంబాలు నిత్యం ఎంతగా కుమిలిపోతుంటాయో అనుభవిస్తేగానీ తెలియదు. ముఖ్యంగా పల్లెటూళ్ళలో వ్యవసాయం తప్ప మరే ఆదాయం వుండదు. బొటాబొటిగా ఆదాయం అదీ సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడో వచ్చే ఆ కాసింత ఆదాయాన్ని నమ్ముకుని సంవత్సరమంతా అప్పులు. తీరా పంట చేతికి అందినప్పుడు ధరపలకదు. అవతల అప్పులవాళ్ళు యమదూతల్లా ఇంటి చూరు పట్టుకుని వేలాడుతుంటారు. యమభటుల చేతుల్లో కత్తులూ  కఠార్లూ వుంటే వీళ్ల దగ్గర బాండు పత్రాలుంటాయి. అందుకే వచ్చిన ధరకే పంటనంతా అమ్ముకోవాల్సి వస్తుంది. మళ్ళీ అప్పులు అప్పు అంటే ఎప్పటికీ మమ్మల్ని వదిలిపోని గజ్జి, గోక్కుంటూ వుంటే మరింతగా చర్మము చిట్లడము తప్ప దురదపోదు. పల్లెటూరులో వున్నా నీ కుంటుంబంలాంటి కుటుంబాల కథ వేరు. మీరు భూస్వాములు కాబట్టి సంవత్శరానికి వచ్చినా లక్షల్లో ఆదాయం వుంటుంది ఎకరా, రెండెకరాలు వున్నవాళ్ళ బతుకులే పరమనీచం"  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *