పెద్దమ్మ కోరిక 105
telugu sex stories xossipi పెద్దమ్మ కోరిక 105 నాదేవత పట్టుచీరలో దివి నుండి దిగివచ్చిన దేవతలా రెడీ అయ్యివచ్చి నా ఒడిలోకి చేరి తనివితీరిందా శ్రీవారూ .......... అని బుగ్గలను అందుకుని , ఇంకా అలానే చూస్తున్న కళ్లపై ప్రాణమైన ముద్దులుపెట్టి ముసిముసినవ్వులతో పెదాలపై మధురాతి మధురమైన ముద్దుపట్టి మురిసిపోతున్నారు .
హాల్లో నుండి డాడీ డాడీ ........... మమ్మీ వదలడం లేదా ఎంతసేపు మాకు వెంటనే ఆ సర్ప్రైజ్ చూడాలని ఉంది - చూయించాక మీ ఇష్టం అని బుజ్జికోపంతో కేకలువేశారు .
నో నో నో ........... లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ , కమింగ్ కమింగ్ అంటూ అమాంతం దేవతను రెండుచేతులతో ఎత్తుకుని హాల్లోకి వచ్చాను . మీ అమ్మ వల్లనే ఆలస్యం బుజ్జితల్లీ ........... మన బుజ్జాయిలు ఎదురుచూస్తుంటారు తొందరగా రెడీ అవ్వమని చెప్పానో లేదో మీ మమ్మీనే అడగండి .
బుజ్జాయిలు : మమ్మీ ............
దేవత : తియ్యనికోపంతో నా భుజం పై కొరికేసి , లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ............ వచ్చేసాము కదా బయటకు పదండి పదండి .
నో ........ నో ......... బయటకు నో వే , బుజ్జాయిలూ